ప్రియాంక చోప్రా, నిక్ ఘాటు ఫోటో.. నెట్టింట వైరల్!

ఇండస్ట్రీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు.

 Globar Star Priyanka Chopra Shared Hot Photo With Husband Nick Jonas-TeluguStop.com

వయసులో తనకన్నా పది సంవత్సరాలు చిన్నవాడైన అమెరికా పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని  ప్రేమించిన ఈ బ్యూటీ పెళ్లి కాకుండానే తనతో కలిసి చెట్టాపట్టాలేసుకుని మీడియా కంట పడింది.ఈ క్రమంలోనే అప్పట్లోనే వీళ్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.పెళ్లి తర్వాత పలు విహారయాత్రలకు, పలు ఈవెంట్లకు వెళ్లిన ఈ జంట పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ.

 Globar Star Priyanka Chopra Shared Hot Photo With Husband Nick Jonas-ప్రియాంక చోప్రా, నిక్ ఘాటు ఫోటో.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు.ఇప్పటికే ఈ జంట కెమెరాల ముందు ఎన్నో రొమాంటిక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్ గా మారారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి దిగినటువంటి ఫోటో ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఈ ఫోటోలో తన భర్త తన ఎదపై సేదతీరుతూ ఉన్నాడు.ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేస్తూ.తనకెంతో ఇష్టమైన చోటే ఉన్నాడంటూ క్యాప్షన్ పెడుతూ తన భర్త పై ఉన్న ప్రేమను వ్యక్త పరిచింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ రొమాంటిక్ ఫోటో చూసిన నెటిజన్లు కొంతమేర ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

ఏదిఏమైనప్పటికీ ప్రియాంక చోప్రా మరో సారి రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి తమ ప్రేమను వ్యక్తపరిచారు.

#PriyankaNick #Instagram #Priyanka Chopra #PriyankaViral #Globar Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు