అల్లు అర్జున్ కి హీరోయిన్ గా ఛాన్స్ అంటూ అమ్మాయిల ట్రాప్  

cheating girls in the name of geetha arts, Tollywood, Allu Arjun, Allu Aravind, Telugu Cinema, South Cinema - Telugu Allu Aravind, Allu Arjun, Cheating Girls In The Name Of Geetha Arts, South Cinema, Telugu Cinema, Tollywood

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాలు అంటూ అమ్మాయిలని, అలాగే హీరోని చేస్తానంటూ కొంత మంది కుర్రాళ్ళని ట్రాప్ చేయడం, అమ్మాయిలు అయితే వ్యబిచార ముఠాలకి అమ్మేయడం లేదంటే, శారీరకంగా వాడుకోవడం, అబ్బాయిల నుంచి డబ్బులు దోచుకోవడం చేస్తూ ఉంటారు.ఇలాంటి భాగోతాలు నిత్యం ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉంటాయి.

 Girls Geetha Arts Allu Arjun Satya

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేక్ ప్రొఫైల్స్ తో ఇలాంతో చిల్లర నేరాలకి పాల్పడే వారి సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగిపోయింది.కొద్ది రోజుల క్రితం విజయ దేవరకొండ పేరుతో సోషల్ మీడియాలో అమమయిలని ట్రాప్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అలాగే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు పేరు వాడుకొని అవకాశాలు అంటూ నమ్మిస్తున్న వారిని పట్టుకున్నారు.ఇప్పుడు ఏకంగా గీతా ఆర్ట్స్ పేరుని కొంత మంది వాడేస్తున్నారు.

అల్లు అర్జున్ కి హీరోయిన్ గా ఛాన్స్ అంటూ అమ్మాయిల ట్రాప్-Movie-Telugu Tollywood Photo Image

ఏకంగా స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ చాన్స్ అంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు.ఈ విషయం గీతా ఆర్ట్స్ దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొందరు వ్యక్తులు గీతా ఆర్ట్స్ లో డిజైనర్, మేకప్ మెన్ అని చెప్పుకుంటూ అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నారని, హీరో అల్లు అర్జున్ పక్కన తమిళ సినిమాలో హీరోయిన్ అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేస్తున్నట్టు తెలిసిందని గీతా ఆర్ట్స్ ఫిర్యాదులో పేర్కొంది.తమ బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య పిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Girls Geetha Arts Allu Arjun Satya

Heroine opportunities in the film industry are to trap girls, as well as some guys who claim to be heroes, while girls are being sold to prostitution gangs, physically abused, and robbed of money from boys.Such Bhagots are always coming out somewhere.

 Girls Geetha Arts Allu Arjun Satya

The number of people committing retail crimes with fake profiles has increased even more since the advent of social media.A few days back, police arrested a man by the name of Vijaya Devarakonda for trapping girls on social media.

The name of the director as well as the RX 100 is used to convince them to be detained.Now some people are using the name Geeta Arts together.
At the same time, next to stylist star Allu Arjun , the girls are being trapped as the heroine Chance.The matter came to the notice of Geeta Arts and a complaint was lodged with the police.

అల్లు అర్జున్ కి హీరోయిన్ గా ఛాన్స్ అంటూ అమ్మాయిల ట్రాప్-Movie-Telugu Tollywood Photo Image

Geeta Arts Manager Satya complains to Hyderabad Cyber Crime Police to take action against a man who cheats girls by saying their banner name.Police have registered a case and are investigating.

Police have registered a case and are investigating.

#Allu Aravind #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Girls Geetha Arts Allu Arjun Satya Related Telugu News,Photos/Pics,Images..