అమ్మాయిలు ఈ సీక్రెట్స్ ను ఎవ్వరికి చెప్పరంట.? చెప్పకపోయినా చేష్టల వల్ల అర్ధం చేసుకోవాలి.!       2018-07-06   01:18:43  IST  Raghu V

మన బాధను సంతోషాన్ని పంచుకోడానికి ఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉన్నా..ఎవ్వరికి తెలియని సీక్రెట్స్ కూడా మనం మైంటైన్ చేస్తూ ఉంటాము. కొన్ని చెప్పడం ఇష్టంలేక చెప్పాము..కొన్ని చెప్తే మన జీవితం అతలాకుతలం అయిపోతుందని చెప్పాము. అలాగే సాధారణంగా అమ్మాయిలు ఎవ్వరికి చెప్పకుండా ఎలాంటి సీక్రెట్స్ మైంటైన్ చేస్తుంటారో తెలుసా.?

ఎవరితో అయినా ప్రేమలో మోసపోతే అమ్మాయిలు ఆ విషయాన్నీ ఇతరులకు చెప్పారు అంట. కొందరైతే ఒకే టైం లో ఇద్దరిని మెయింటైన్‌ చేస్తుంటారు అంట. బాత్‌ రూం సంబంధించిన విషయాలను కూడా ఎటువంటి పరిస్థితుల్లో చెప్పేందుకు ఇష్టపడరు. క వేళ మీరు అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారు.అలా అని మీతో ఎక్కువ కాలం కలిసి ఉండ‌రు.అలా ఉండేందుకు ఇష్టపడరు.మిమ్మల్ని ప్రేమించే వాళ్లకి మాత్రం ఇది వర్తించదు.ఎందుకంటే వాళ్లు మీ సౌందర్యాన్ని చూడరు..పట్టించుకోరు గ‌నుక‌.

అమ్మాయిలకు తనకు ఇష్టమైన వాడు వేరొక అమ్మాయితో క్లోజ్ గా ఉంటె చాలా కోపం వస్తుంది అంట. మీ భార్య మీ పేరెంట్స్ తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థం.ఆ..విషయం మీకు చెప్పడం కంటే…ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది.త‌ద్వారా ఆమె గారి మ‌న‌స్సును మీకు మీరుగా..అర్థం చేసుకోవాల‌న్న‌మాట‌.