ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి వీరంగం..!  

Lover Says no to marriage with girl frien,uttarapradesh, kanpoor, girlfriend, boyfriend, house, police - Telugu Boyfriend, Girlfriend, House, Kanpoor, Lover Says No To Marriage With Girl Frien, Police, Uttarapradesh

ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాలని చాల కలలు కన్నారు.

TeluguStop.com - Girfriend Quarrel With Lover Family Members

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

ఇంతలో ఏమైందో తెలియదు కానీ ప్రియుడు ఆమెతో పెళ్ళికి నిరాకరించాడు.దీంతో కోపానికి గురైన యువతీ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు వీరంగం సృష్టించింది.

TeluguStop.com - ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి వీరంగం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రేమించిన వ్యక్తితో పాటు, అడ్డు వచ్చినందుకు అతని తల్లిదండ్రులను కూడా చితక బాదింది.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని జారౌలి ప్రాంతానికి చెందిన దీపక్‌, అదే ప్రాంతానికి చెందిన యువతి గత కొద్దీ కాలంగా ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకుంటున్నారు.వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి పెళ్ళికి పెద్దలను ఒప్పించారు.దీంతో వారు ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని లాక్ డౌన్ పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

దేశంలో లాక్ డౌన్ ముగియడంతో యువతి పెళ్లి గురించి మాట్లాడగా దానికి దీపక్ నిరాకరించాడు.దీంతో కోపానికి గురైన యువతి దీపిక్‌ ఇంటికి వెళ్లి అతనిని కొట్టింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన దీపక్ తల్లిదండ్రులను కూడా కొట్టింది.ఇరు కుటుంబాల మధ్య గొడవ పెద్దగా మారి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటున్నారు.

దింతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని వారిని పోలీసు స్టేషన్ కి తరలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు దీపక్‌ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Police #Uttarapradesh #Kanpoor #LoverSays #House

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Girfriend Quarrel With Lover Family Members Related Telugu News,Photos/Pics,Images..