బాయ్ ఫ్రెండ్ చేసిన ఈ పనికి ప్రియురాలు ఫైర్... ఎందుకో తెలిస్తే?

ప్రేమికురాలు ఎప్పుడు తన ప్రేమికుడు ఎప్పుడు తనను ఒక డాల్ లా చూసుకోవాలని, ఎప్పుడు పొగడాలని అనుకుంటారు.అందుకే మగవారు కూడా ఎప్పుడు తన ప్రేయసిని పొగడ్తలతో ముంచెత్తాలని అనుకుంటాడు.

 Girlfriend Fire For This Work Done By Boyfriend .  If You Know Why Viral News, V-TeluguStop.com

కాని కొన్ని సార్లు ప్రియురాలిని ఆటపట్టిద్దామని అనుకుంటే సీన్ రివర్స్ అవుతుంది.ఆట పట్టిస్తారన్న ఆలోచన లేకుండా తమను తక్కువ చేశారని ఆగ్రహంతో ప్రియుడిపై అలగటం ఇలా చేస్తారు.

ఇక అటువంటి వార్తలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి.  నెట్టింట్లో కూడా తెగ వైరల్ అవుతుంటాయి.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓ పార్క్ సరదాగా కూర్చున్న ప్రేమ జంట దగ్గరికి వెళ్ళిన టిక్ టాక్ యూజర్ ఇంటర్వ్యూ చేశాడు.అయితే ఆ ఇంటర్వ్యూలో తన ప్రేయసి గురించి రకరకాల ప్రశ్నలు సంధించాడు.

అయితే ఇక అన్నీ ప్రశ్నలకు ప్రియురాలిని పొగిడిన ఆ ప్రేమికుడిని మీ ప్రియురాలికి ఎంత రేటింగ్ ఇస్తారు అని అడగడంతో ఇక అతను 10/4 అనడంతో ఇక ఒక్క క్షణం షాక్ అయిన ప్రియురాలు వెంటనే ప్రియునిచెంప చెల్లు మనిపించింది. నాకు అంత తక్కువ రేటింగ్ ఇస్తావా అంటూ కోపంతో రెచ్చిపోయింది.

ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక నెటిజన్లు చేస్తున్న రకరకాల కామెంట్స్ తో ఈ వార్త మరింత వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube