బాయ్ ఫ్రెండ్ కి మీద పగ తీర్చుకోవాలని , ఆమె ఏకంగా 20 మందితో ఆ పని చేసింది....

ప్రేమ లో ఉన్నపుడు లవర్స్ మధ్య చిన్న చినం గొడవలు మనస్పర్థలు రావడం మాములే , అలా జరిగినపుడు మాట్లాడుకొని సమస్యను పరిష్కరం చేసుకుంటే అయిపోతుంది.లేదా ఆ చిన్న చిన్న గోడవలే చివరి వారి మధ్య దూరాన్ని పెంచుతాయి.

 Girl Revenge On-TeluguStop.com

అపుడపుడు జీవితాలు తలకిందులు అవుతాయి , అలాంటి సంఘటన ఒకటి బ్రిటన్ లో జరిగింది.ప్రియుడి పైన పగ తీర్చుకోవడానికి ఏకంగా ఆ అమ్మాయి 20 మంది అబ్బాయిలతో శృంగారం చేసింది.

చివరికి ఏమైందంటే.

బ్రిటన్ లో ఒక క్లబ్ లో పని చేస్తున్న అమ్మాయి కొంత కాలం గా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది.

వీరిద్దరూ గత కొద్ది కాలంగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ పక్షుల్లా సమయాన్ని గడుపుతున్నారు.మరి కొన్ని నెలల్లో వీరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.తను ప్రేమిస్తున్న యువతి ని తరచుగా కలుసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఏకంగా అతను కూడా తన ప్రేయసి పని చేస్తున్న క్లబ్ లో నే ఉద్యోగం సంపాదించి ఆమెతో పాటు పని చేస్తున్నాడు.

అసలు సమస్య ఇక్కడే వచ్చింది , ఒకరోజు అతను ఫోన్ మాట్లాడేటప్పుడు అనుకోకుండా ఫోన్ కింద పడటం వల్ల అతని ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది అది చూసిన తన ప్రియురాలు ఆ ఫోన్ ని తను బాగు చేయించుకొస్తానని తీసుకెళ్లింది.

రిపేర్ చేయించిన ఆ ఫోన్ ని ఓపెన్ చేసిన ఆమె కి ఒక్కసారిగా గుండెలు మిగిలిపోయాయి.ఆ ఫోన్ లో తన ప్రియుడు మరొక అమ్మాయితో శృంగారం చేస్తూ ఉన్న ఫోటో లు దర్శనమిచ్చాయి.

అంతే తన ప్రియుడి పైన కోపం తో రగిలిపోయింది.ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవలనుకుంది.

ప్రియుడు చేసిన పని కి తను ఎంత బాధపడ్డానో తన కన్నా ఎక్కువ అతను కుంగిపోవాలని భావించిన ఆమె .అదే క్లబ్ కి వచ్చే యువకులతో రోజు శృంగారం చేసి వాటిని వీడియో తీసి తన బాయ్ ఫ్రెండ్ కి పంపాలనుకుంది.అలా 20 రోజు ల పాటు 20 మంది అబ్బాయిలతో ఆమె శృంగారం చేసింది.ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా లో పోస్ట్ రూపం లో పెట్టింది.

ఈ విషయం వారు నివసిస్తున్న నగరం లో వైరల్ అయింది.ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఆమె బాయ్‌ఫ్రెండ్ అనుకోకుండా వేరే అమ్మాయితో సెక్స్‌లో పాల్గొనాల్సి వచ్చిందట , అది తన ప్రియురాలికి ఎలా చెప్పాలో తెలియక అలా ఫోన్ కిందపడి పగిలినట్టు డ్రామా ఆడాడంట.

ఆ విషయం తెలియని ఆమె ఆవేశంతో అలా పిచ్చి పని చేసిందని బాధ పడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube