ఆరు నెలలు ప్రేమ, సహజీవనం.. చివరకు..!

ప్రేమ పెళ్లి తో సహజీవనం చేసి గర్భం దాల్చిన తర్వాత ఆపరేషన్ చేయించి ముఖం చాటేశాడని ఓ యువతి మంగళవారం రాజేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.కథనం ప్రకారం రాజ్యానికి చెందిన యువతి (24) నుంచి ప్రేమిస్తున్నానని అదే మండలానికి చెందిన యువకుడు ఏడాదికాలంగా వెంటపడుతున్నాడు.

 Girl Molestation After Living Six Months And Get Pregnant With A Man-TeluguStop.com

చివరకు ఆ యువకుడు మాయమాటలకు ప్రేమలో పడి ఆరు నెలల నుంచి యువత ఇంటివద్దే ఉంటూ సహజీవనం చేశాడు.దీంతో ఇద్దరూ తొందరపాటుతో యువతి గర్భం దాల్చింది.

ఈ విషయం అతనికి చెప్పడంతో తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.అయోధ్య తో పాటు యువతి తల్లిదండ్రులు తన ఇంటికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడించాడు.

 Girl Molestation After Living Six Months And Get Pregnant With A Man-ఆరు నెలలు ప్రేమ, సహజీవనం.. చివరకు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఈ ఒకటి తల్లిదండ్రులు ఐదు లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి తల్లితండ్రులు కంగుతిన్నారు.పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన ఫలితం లేకుండా పోయింది.

చివరకు ఆ యువతిని వదిలించుకోవడానికి అబార్షన్చే యించుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పాడు.హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఒప్పుకోకపోవడంతో ఆసుపత్రి నిర్వాహకులు యువత  తరపున వారు ఉంటేనే చేస్తామని చెప్పారు.

Telugu Abortion, Girl Molestation, Hanmakonda, Living Six Months, No Police Case, Pregnant With A Man, Private Hospital, Telugu Crime News-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

దీంతో యువకుడు తెలివిగా  తల్లిని రంగంలోకి దించి.యువతి తల్లి ఈవిడ అని నమ్మించి అబార్షన్ చేయించాడు.అనంతరం యువతని వాళ్ళ ఇంటికి పంపి ముఖం చాటేశారు.

దీంతో యువతి తల్లిదండ్రులు మళ్లీ సర్పంచ్ సమక్షంలో పంచాయతీ నిర్వహించనా యువకుడు మాట వినట్లేదని దీంతో సర్పంచ్ సూచన మేరకు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని  వ్యక్తులుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఆ యువతి.

#Abortion #PregnantWith #Hanmakonda #No Police Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు