వీడియో వైరల్: పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదే.. రైలు నుండి ఆ మహిళ..?!

ఈమధ్య సోషల్ మీడియా( Social Media )లో ఫేమస్ కావడానికి చాలామంది వెరైటీ ప్రయత్నాలు చేస్తూ చివరికి అవి వారి ప్రాణాల మీదికి తెచ్చేంతగా చేసుకుంటున్నారు.రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో స్టార్స్ అయిపోవాలని చాలామంది లేనిపోని స్టన్స్( Stunts ) చేసి చివరికి గాయాలు అవ్వడం, లేకపోతే ప్రాణాలు పోవడం లాంటి పనులు చేస్తున్నారు.

 Girl Jumps From Moving Train Viral Video,social Media, Viral Video, Train Accide-TeluguStop.com

ఇందుకు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకంగా ఉన్నాయి.ఓ యువతి వేగంగా కదలవుతున్న రైలు నుండి దూకేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విపరీత ఆలోచనలతో సాహసాలు చేయొద్దని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా చివరికి ప్రయోజనం లేకుండా పోతుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.

ఇక వైరల్ గా మారిన వీడియోలో మహిళ కదులుతున్న రైలులో రైలు భోగి( Train ) ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది.అలా నిలబడిన ఆమె మెల్లిగా మెట్లు దిగుతూ సడన్ గా రైలు పట్టాల పైకి దూకేస్తుంది.కాకపోతే ఆ సమయంలో వీడియో తీసే అతను ఆ అమ్మాయిని దిగొద్దని చెప్పకుండా వీడియో తీయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ వీడియోకు సంబంధించి ఇది కావాలనే చేశారా.? లేక ఏదైనా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందా.? అసలు ఇది ఎక్కడ జరిగింది.? అన్న విషయాలు ఇంకా తెలియ రాలేదు.అయితే కదులుతున్న రైలు నుండి ఈ అమ్మాయి ఈ ప్రయోగం చేయడంతో తీవ్ర గాయాలతో ఇంకా బతికే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇలా లేనిపోని ఆలోచన చేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్.

ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్స్( Netizens ) సదరు యువతీ యువకులపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube