ప్రియుడుతో రతి చేస్తూ ఉండగా మధ్యలో ఆగిన గుండె  

Girl Friend Died With Boy Friend Extreme Romance -

శృతి మించిన శృంగారం ప్రాణాలు తీస్తుందని అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి.అందుకే స్ట్రీ పురుషుల కలయిక చాలా సహజంగా ఉంటే రతి అనేది శరీరానికి, మనసుకి ఎంతో ప్రశాంతత ఇస్తుంది.

Girl Friend Died With Boy Friend Extreme Romance

కానీ అదే హద్దులు మీరి, శృంగారంలో కాస్తా మొరటుగా ప్రవర్తిస్తే ప్రాణాలే పోతాయి అనేది వైద్యులు కూడా చెబుతున్నారు.అయితేశృతి మించిన శృంగారం విదేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

వాళ్ళు రకరకాలుగా రతిలో పాల్గొనడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.తాజాగా అలాంటి సంఘటన అమెరికాలో జరిగింది.

నాథన్ ఎడ్వీన్ పెర్రీ అనే 34 వ్యక్తి రెబెకా మిషెల్లె సులివన్ అనే మహిళను ఘడంగా ప్రేమించాడు.వయసులో పెద్ద అయిన కూడా ఆమెని ఒప్పించి తనతోపాటు ఉంచుకున్నాడు.

కొద్దికాలం పాటు సాఫిగా సాగుతుంగా సడన్‌గా ఓ రోజు రాత్రి నాథన్ దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి ఫోన్ చేశాడు.అయితే తాము శ‌ృంగారం చేస్తూండగా మధ్యలోనే తన ప్రియురాలు కళ్లు తేలేసిందని నాథన్ చెప్పాడు హుటాహుటినా నాథన్ ఇంటికి చేరుకొని అంబులెన్సులో రెబెకాను ఆస్పత్రికి తరలించారు.

అయితే అక్కడికి చేరుకునే లోపు ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.ఆమె గుండెపోటుతో చనిపోయిందని ముందు వైద్యులు నిర్ధారించారు.అయితే ఆమె మెడ మీద బలంగా అడిచినట్లు గుర్తులు ఉండటంతో పోలీసులు విచారణ చేయగా తాగిన మైకంగా నాథన్ ఆమె మెడ భాగంగా బలంగా నొక్కడంతో ఊపిరి ఆడక ఆమె చనిపోయినట్లు తెలిసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Girl Friend Died With Boy Friend Extreme Romance- Related....