కేవలం రూ.11కే అద్దెకు అమ్మాయి.. ఎక్కడంటే..?

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వస్తువులతో పాటు భవనాలు లాంటివి అద్దెకు లభిస్తాయి.అద్దె ప్రాతిపదికన తీసుకుని కొన్ని రోజులు ఉపయోగించున్న తర్వాత ఇచ్చేస్తాం.

 Girl For Rent For Just Rs. 11 Where Is It, Girl For Rent, China, Strange Facts,-TeluguStop.com

దీని కోసం కొంత మొత్తంలో డబ్బులు చెల్లిస్తాం. రూమ్, బైక్‌లు, కార్లతో పాటు చాలా వస్తువులు మార్కెట్‌లో అద్దెకు దొరుకుతాయి.

కానీ మనుషులు అద్దెకు దొరికితే.అదీ కూడా అమ్మాయిలైతే.

వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉంది కదా.అమ్మాయిలేంటి? అద్దెకు దొరకడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును మీరు ఉన్నది నిజమే.

Telugu China, Latest, Strange-Latest News - Telugu

చైనాలో మనుషులు కూడా అద్దెకు దొరుకుతారు. స్నేహితురాలు, ప్రియుడు( Girlfriend, boyfriend ) నుంచి కుటుంబం వరకు అందరూ అద్దెకు లభిస్తారు.ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా నిజం.

చైనా( China ) రాజధాని బీజింగ్‌లో ఓ అమ్మాయి వింత అద్దె సర్వీసులను ప్రారంభించింది.తనను అద్దెకు ఇస్తానని, ఎవరైనా తీసుకెళ్లిపోవచ్చని ఆఫర్ ప్రకటించింది.

కేవలం ఒక యువాన్‌కు( yuan ) అద్దెకు వస్తానంటూ చెబుతోంది.ఒక యువాన్ అంటే మన భారత కరెన్సీలో రూ.11 అన్నమాట.రూ.11కే అద్దెకు వస్తానని యువతి చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది.

Telugu China, Latest, Strange-Latest News - Telugu

ఎన్నో ఉద్యోగాలు చేసిన యువతి.ఆ తర్వాత ఉద్యోగాలు మానేసింది.తనను తాను అద్దెకు ఇచ్చుకునే పనిలో ఉంది.ప్రజల ఆనందం, సంతోషం కూడా ఇలా చేస్తున్నానని చెబుతోంది.తాను ఈ పనిని ఆస్వాదిస్తున్నానని చెబుతోంది.ప్రజలు తనను ట్రెక్కింగ్‌కు, డాగ్ వాకింగ్‌కు( trekking, dog walking ) వారి వెంట తీసుకెళుతున్నట్లు చెబుతోంది.

అలాగే పార్క్‌లో బెలూన్లు అమ్మాడానికి ఒక వ్యక్తి తనను తీసుకెళ్లగా.ఒక విద్యార్థి క్లైంబింగ్‌కు తీసుకెళ్లినట్లు చెబుతోంది.

ఇలాంటి వారితో కలిసి తిరగడం తనకు చాలా ఇష్టమని, తాను కూడా చాలా నేర్చుకునే అవకాశం ఉంటుందని చెబుతోంది.దీంతో ఇప్పుడు ఈ యువతి గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube