అతివేగం తో యువతిని ఢీకొన్న వాహనం  

Girl Crossing Road Hit By Speeding Car; Video Viral-

ఇటీవల రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణం అయిపోయాయి.అతి వేగం ప్రమాదకరం ఎంతమంది చెబుతున్నా కూడా జనాలు మాత్రం అతివేగాన్ని నియంత్రించలేక పోతున్నారు.ఈ అతివేగం కారణంగానే ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది...

Girl Crossing Road Hit By Speeding Car; Video Viral--Girl Crossing Road Hit By Speeding Car; VIDEO VIRAL-

ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.నవ్వుతూ రోడ్డు దాటుతున్న ఒక యువతి అనుకోకుండా ప్రమాదానికి గురవ్వడం ఆ ఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది ఆ యువతి ఏమైంది అన్న వివరాలు మాత్రం తెలియలేదు కానీ, రోడ్డు ప్రమాదానికి సంబందించిన దృశ్యాలు బయటకు రావడం తో ఇప్పుడు ఈ అంశం చర్చనీయంశంగా మారింది.

అసలు ఆ యువతి ఎవరు ఆ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది అంటూ నెటిజన్లు చర్చ జరుపుకుంటున్నారు.నిజంగా బస్సు పక్క నుంచి రోడ్డు దాటుతున్న సమయంలో అటుగా మరో వాహనం వేగంగా రావడం తో అదే సమయంలో రోడ్డు దాటుతున్న యువతి పై షడన్ గా దూసుకురావడం తో కనీసం తప్పించుకోవడానికి కూడా వీలులేకుండా పోవడం తో ఆ యువతిని నేరుగా ఢీ కొనింది.దీనితో ఆ యువతి పరిస్థితి ఏంటి అనే విషయం పై క్లారిటీ లేదు కానీ యువతి మాత్రం తీవ్ర ప్రమాదానికి గురైనట్లు అర్ధం అవుతుంది.

Girl Crossing Road Hit By Speeding Car; Video Viral--Girl Crossing Road Hit By Speeding Car; VIDEO VIRAL-

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ గా మారింది.