పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ తో చెక్....ఎలాగో చూద్దాం  

Ginger Pulp Beat Smelly Feet-

పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ ఎలా సహాయపడుతుందా అని ఆలోచిస్తున్నారాచాలా బాగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలఉండుట వలన చెడు వాసనను తటస్దీకరణ చేసి ఇన్ఫెక్షన్ కి కారణమైబ్యాక్టీరియాని చంపుతుంది. అంతేకాక చెమటను నిర్మిలిస్తుంది...

పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ తో చెక్....ఎలాగో చూద్దాం-Ginger Pulp Beat Smelly Feet

అయితే పాదాదుర్వాసనకు అల్లం పేస్ట్ ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

అల్లంను ముక్కలుగా కోసి కొంచెం నీటిని ఉపయోగించి చిక్కటి ప్యూరీగతయారుచేయాలి. ఒక కప్పు నీటిని వేడి చేసి ఆ నీటిలో అల్లం ప్యూరీని వేసపది నిమిషాల పాటు ఉడికించాలి.

ఈ మిశ్రమాన్ని బాగా చల్లారాక గాలి చొరబడనడబ్బాలో నిల్వ చేయాలి.

పాదాలు దుర్వాసన వస్తున్నప్పుడు ఈ అల్లం మిశ్రమాన్ని రాసి బాగా మసాజచేయాలి. మసాజ్ చేయటం పూర్తి అయ్యాక పాదాలకు సాక్స్ వేసుకొని రాత్రంతా ఆలవదిలేయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, తరవాత కొంచెం కొబ్బరి నూనెను రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజచేయాలి. అప్పుడు దుర్వాసన తొలగిపోయి పాదాలు మృదువుగా మారతాయి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నాలుగు రోజుల్లో పాదాల దుర్వాసన మాయఅవుతుంది. పాదాల దుర్వాసన అనేది పిల్లలు షూ వేసుకుంటారు కాబట్టి వారిలఎక్కువగా కనపడుతుంది. ఆలా పిల్లల పాదాలు దుర్వాసనగా ఉన్నప్పుడు ఈ చిట్కబాగా పనిచేస్తుంది...