పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ తో చెక్....ఎలాగో చూద్దాం

Ginger Pulp Beat Smelly Feet

పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ ఎలా సహాయపడుతుందా అని ఆలోచిస్తున్నారా? చాలా బాగా పనిచేస్తుంది.అల్లంలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చెడు వాసనను తటస్దీకరణ చేసి ఇన్ఫెక్షన్ కి కారణమైన బ్యాక్టీరియాని చంపుతుంది.

 Ginger Pulp Beat Smelly Feet-TeluguStop.com

అంతేకాక చెమటను నిర్మిలిస్తుంది.అయితే పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

అల్లంను ముక్కలుగా కోసి కొంచెం నీటిని ఉపయోగించి చిక్కటి ప్యూరీగా తయారుచేయాలి. ఒక కప్పు నీటిని వేడి చేసి ఆ నీటిలో అల్లం ప్యూరీని వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

 Ginger Pulp Beat Smelly Feet-పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ తో చెక్….ఎలాగో చూద్దాం-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మిశ్రమాన్ని బాగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.

పాదాలు దుర్వాసన వస్తున్నప్పుడుఅల్లం మిశ్రమాన్ని రాసి బాగా మసాజ్ చేయాలి.

మసాజ్ చేయటం పూర్తి అయ్యాక పాదాలకు సాక్స్ వేసుకొని రాత్రంతా ఆలా వదిలేయాలి.మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఆ తరవాత కొంచెం కొబ్బరి నూనెను రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్చేయాలి.

అప్పుడు దుర్వాసన తొలగిపోయి పాదాలు మృదువుగా మారతాయి.

Telugu Coconut Oil, Feat Smelly, Ginger, Ginger Pulp, Ginger Pulp Feat Smelly Feet, Hot Water, Masssage-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నాలుగు రోజుల్లో పాదాల దుర్వాసన మాయం అవుతుంది.పాదాల దుర్వాసన అనేది పిల్లలు షూ వేసుకుంటారు కాబట్టి వారిలో ఎక్కువగా కనపడుతుంది.ఆలా పిల్లల పాదాలు దుర్వాసనగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

#Smelly #Coconut Oil #Ginger Pulp #GingerPulp #Ginger

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube