కాల్షియం, విటమిన్స్,మినరల్స్ కోసం ఇలా చేస్తే చాలు

Gingelly Seedsoil Health Benifits

పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకూ టీవీ లో వచ్చే యాడ్స్ లో చదువుకునే పిల్లల ఎదుగుదలకి కాల్షియం అవసరం ఈ పౌడర్ వాడండి,అది వాడండి అని చెప్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.అసలు కాల్షియం ఎలా అందుతుంది అంటే కేవలం పాలు త్రాగడం వలన మాత్రమే కాదు.పాలకంటే అధిక పోషక మరియు మరిన్ని ప్రయోజనాలని కలిగించే నువ్వులు ఎంతగానో ఉపయోగపడుతాయి

 Gingelly Seedsoil Health Benifits-TeluguStop.com

50గ్రాముల నువ్వుల నునే లో ఎనర్జీ -442 కేలరీలు ఉంటుంది శాచురేటేడ్ 7 .1 గ్రా, మోనో శాచురేటేడ్ 19.70గ్రా ,పాలి శాచురేటేడ్ 21 గ్రా విటమిన్-ఇ ,విటమిన్- కే లాంటి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి

ఎన్నో పోషక విలువలు కలిగి,విటమిన్స్,మినరల్స్ తో ఆర్గానిక్ కాంపౌండ్ కలిగి ఉండే నువ్వులు ,నువ్వుల నునే వంటకాలలో వాడటం వలన అదనంగా పోషకాలు అందుతాయి.అంతేకాదు.

 Gingelly Seedsoil Health Benifits-కాల్షియం, విటమిన్స్,మినరల్స్ కోసం ఇలా చేస్తే చాలు-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిలో సీసమాల్ ,సీసమిన్ అనే పాలిఅన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్లడ్ లో కొలిస్త్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తూ గుండె కి రక్షణ కల్పిస్తుంది.దీనిలో ఉండే పైటేట్ అనే ఆర్గానికి కాంపౌండ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మరియు మెదడు కి సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ ని ప్రేరేపించే టైరోసిన్ అనే అమీనో యాసిడ్ నువ్వుల నూనెలో ఉంటుంది.

అంతేకాదు ఎముకలు ధృడంగా పెరగడానికి ఉపయోగపడే జింక్ ,కాల్షియం,నువ్వులలో పుష్కలంగా ఉంటుంది.

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube