వైరల్ వీడియో: ఏకంగా ప‌క్షినే చంపి తింటున్న సాలీడు పురుగు…!  

Giant Spider Eating Bird Viral Video, Spider eating bird, South America, Social Media, Spider - Telugu Giant Spider Eating Bird Viral Video, Social Media, South America, Spider, Spider Eating Bird, Viral Video

ఇళ్లు, వ్యాపార సంస్థలు, మరో ప్లేస్ అయిన సరే ఎక్కడైనా సాలీడు పురుగులు మనకు కనపడుతూనే ఉంటాయి.నిజానికి సాలీడు పురుగు లేని ఇళ్లు కనిపించడం అంటే చాలా కష్టమే.

TeluguStop.com - Giant Spider Eating Bird Viral Video

ప్రతి ఇంటి మూలల్లో సాలీడు పురుగులు ఆ గోడ నుండి ఈ గోడకు పాకుతూ ఉంటాయి.శుభ్రంగా ఉన్న ఇంటికి బూజు పట్టే విధంగా చేస్తాయి ఈ సాలీడు పురుగులు.

అయితే ఈ సాలీడు చూడటానికి చిన్నగా ఉన్నా అవి చేసే పని మాత్రం చాలా పెద్దగా కనబడుతుంది.వీటి వల్ల ఒక్కోసారి చికాకు కూడా అనిపిస్తుంది మనకి.

TeluguStop.com - వైరల్ వీడియో: ఏకంగా ప‌క్షినే చంపి తింటున్న సాలీడు పురుగు…-General-Telugu-Telugu Tollywood Photo Image

మామూలుగా సాలీడు పురుగులు చిన్నచిన్న కీటకాలను తింటూ జీవనం కొనసాగిస్తుంది.

సాలీడు పురుగు బూజులో ఇరుక్కుపోయిన చిన్నచిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే.మామూలుగా సాలీడు పురుగు ఎంత సైజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే దాని సైజు అందరికీ తెలిసిందే.కాకపోతే ఇప్పుడు చెప్పబోయే సాలీడు సైజు మాత్రం చాలా అప్ గ్రేడ్.

ఈ సాలీడు పురుగు తన పరిమాణంలో కాదు, తాను తినే ఆహారంలో కూడా ఎంతో అప్ గ్రేడ్ పొందింది.అది ఎలా అంటే…

ఈ సాలీడు పురుగు తన కంటే సైజు లో పెద్దగా ఉన్న పక్షిని అమాంతం నోటికి కరుచుకుంది.

అది ఎలా అంటే కొండచిలువ మింగిన విధంగా దాన్ని మింగడానికి ట్రై చేస్తుంది.అయితే మొత్తానికి ఆ పక్షి ని సాలీడు పురుగు మొత్తం తినిందో లేదో తెలియదు కానీ, దాని ప్రయత్నం చూసిన నెటిజెన్స్ మాత్రం భయభ్రాంతులకు లోనవుతున్నారు.

ఆ సాలీడు పురుగు చూడడానికి రాకాసి సాలీడుగా కనపడుతుందని… అసలు అంత బరువు ఉన్న పక్షిని ఎలా మింగుతుందంటూ, అసలు ఇలా ఎలా సాధ్యం అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఆ సాలీడు, పక్షి ఏ పరిమాణంలో ఉన్నాయో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

#Social Media #Spider #Viral Video #GiantSpider #South America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Giant Spider Eating Bird Viral Video Related Telugu News,Photos/Pics,Images..