గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ కొత్త జెండా ఆవిష్కరణ....!

దశాబ్దాలుగా కాంగ్రెస్​లో ఉండి ఇటీవలే వేరు కుంపటి పెట్టిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు.

 Ghulam Nabi Azad Inaugurated The New Flag Of The New Party....!-TeluguStop.com

నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు.పార్టీకి పేరు సూచించాలని ఇటీవల కోరగా అనేక మంది స్పందించారని ఆజాద్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube