హైదరాబాదులో బిచ్చగాళ్ళ విషయంలో జీహెచ్‌ఎమ్‌సీ కీలక నిర్ణయం..!!  

ghmcs key decision in the case of beggars in hyderabad, hyderabad, ivanka trump, donald trump, amarica - Telugu Amarica, Donald Trump, Hyderabad, Ivanka Trump

అప్పట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఇంటర్నేషనల్ బిజినెస్ సమావేశాలు జరగడం తెలిసిందే.ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ నగరంలో బిచ్చగాళ్లు లేకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వారిని కొన్ని ప్రాంతాలలో దాయటం జరిగింది.

TeluguStop.com - Ghmcs Key Decision In The Case Of Beggars In Hyderabad

ఇదిలా ఉంటే తాజాగా జీహెచ్‌ఎమ్‌సీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన హైదరాబాద్ బెగ్గర్ ఫ్రీ సిటీ గా మార్చాలని డిసైడ్ అయినట్లు ఎందుకోసం పోలీసు మరియు రెవెన్యూ శాఖ సహకారం తీసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది.

దీనిలో భాగంగా సిటీ లో మొత్తం బిచ్చగాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న లెక్క చూసి.

TeluguStop.com - హైదరాబాదులో బిచ్చగాళ్ళ విషయంలో జీహెచ్‌ఎమ్‌సీ కీలక నిర్ణయం..-General-Telugu-Telugu Tollywood Photo Image

వారిలో శారీరకంగా అదేవిధంగా మానసికంగా ఉండే విధంగా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా మార్పు తీసుకురావాలని జిహెచ్ఎంసి భావిస్తున్నట్లు సమాచారం.ఈ విధంగా హైదరాబాద్ సిటీలో బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లు ఎవరైనా బిచ్చగాళ్ళు తమ ప్రాంతంలో ఉంటె సమాచారం ఇవ్వాలని  జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు.

#Amarica #Donald Trump #Ivanka Trump #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు