ఏపీ కి వెళ్ళాలి.. కానీ పాస్ లేదు.. అతి తెలివితో ఏం చేశారో తెలుసా..?  

People Trying to cheat ap police, Lokdown, AP Passes, Entry to AP, Hyderbad Border - Telugu Ap Passes, Entry To Ap, Hyderbad Border, Lokdown, People Trying To Cheat Ap Police

ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో జిహెచ్ఎంసి పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

 Ghmc People Return To Ap

దీంతో అప్రమత్తమైన ఆంధ్ర ప్రదేశ్ వాసులు ప్రస్తుతం స్వస్థలాలకు పయనమయ్యారు.

దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు బారులు తీరుతున్నారు.

ఏపీ కి వెళ్ళాలి.. కానీ పాస్ లేదు.. అతి తెలివితో ఏం చేశారో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ చెక్ పోస్టుల వద్ద ఎంతగానో రద్దీ పెరిగింది.ఇక అనుమతి పత్రాలు ఉన్న వారిని కరోనా పరీక్షల్లో నిర్ధారణ కోసం నమూనాలు సేకరించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కి అధికారులు అనుమతి ఇస్తున్నారు.

ఇక పాసులు లేని వారిని అక్కడే నిలిపివేస్తున్నారు అధికారులు.

ఇలాంటి క్రమంలోనే సరిహద్దుల్లో కొంతమంది ప్రయాణికులు కాస్త అతి తెలివి ప్రదర్శించారు అనే చెప్పాలి.

అనుమతి లేని కార్లను సరిహద్దుల్లో అనుమతించకపోవడంతో కొందరు హైదరాబాద్ నుంచి సరిహద్దు వరకు కారులో వచ్చి ఆ తర్వాత కాలినడకన సరిహద్దులు దాటిన తర్వాత మరో కారులో వెళ్లేందుకు ప్రయత్నించారు.దీంతో పోలీసులు వారిని గుర్తించి వెనక్కి పంపించేశారు.

#Entry To AP #AP Passes #Lokdown #Hyderbad Border

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ghmc People Return To Ap Related Telugu News,Photos/Pics,Images..