జీహెచ్ఎంసీ నకిలీ బర్త్ డెత్ సర్టిఫికెట్ అంశంపై విచారణ

జీహెచ్ఎంసీ నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ అంశంపై విచారణ మమ్మురంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బల్దియా చర్యలకు సిద్ధమైంది.

 Ghmc Inquiry Into Fake Birth Death Certificate Issue-TeluguStop.com

ఆర్డీవో ప్రొసీడింగ్స్ లేకుండా సర్టిఫికెట్ల జారీకి ఐటీ వైఫల్యమే కారణమని విజిలెన్స్ తేల్చింది.వెబ్ సైట్ ఆటోమేటిక్ అప్రూవల్ తో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో సాంకేతిక లోపాలను గుర్తించని అధికారులపై బల్దియా చర్యలకు తీసుకోనుంది.అదేవిధంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్లపై కూడా బల్దియా కమిషనర్ వేటు వేయనున్నారని స‌మాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube