మనస్దాపంతో ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య.. !

ఘట్‌కేసర్‌లో బీ ఫార్మ‌సీ విద్యార్థిని త‌న‌ను ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.చివరికి పోలీసు వారిని కూడా ఉరుకులు పరుగులు పెట్టించింది.

 Ghat Kesar Kidnapping Drama B Pharmacy Young Woman Commits Suicide-TeluguStop.com

చివరికి ఆ విద్యార్ధిని కిడ్నాప్ కాలేదని తేలగా, చట్టాన్ని కూడా తప్పుతోవ పట్టించిందని రుజువు అయ్యింది.ఈ క్రమంలో ఆమెపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇప్ప‌టికే తేల్చి చెప్పారు.

అంతే కాకుండా అంద‌రి నుంచీ తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ యువతి మానసిక ఒత్తిడిని భరించలేక ఆ కార‌ణంగానే ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌తయ చేసుకుందని ప్రచారం జరుగుతుంది.

 Ghat Kesar Kidnapping Drama B Pharmacy Young Woman Commits Suicide-మనస్దాపంతో ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ యువతి తన ఇంట్లో ఉండ లేక ఈ ఘటన జరిగినప్పటి నుండి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నదట.

ఏది ఏమైన చేయవలసిన తప్పు చేసి నవ్వుల పాలై తన ప్రాణాలు తాను తీసుకున్న ఈ యువతి నిర్ణయం సరైనది కాదని అంటున్నారట.

#Kidnapping #B Pharmacy #Young Woman #Ghat Kesar #Commits Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు