మార్చ్ కి షిఫ్ట్ అయిన గని.. రిలీజ్ డేట్ ఎనౌన్స్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.

 Ghani Shift To March 18 New Release Date Announced By Makers, Ghani , Varun Teja-TeluguStop.com

సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.

అసలైతే డిసెంబర్ 24న రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడ్డది.

లేటెస్ట్ గా వరుణ్ తేజ్ గని సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.గని సినిమా 2022 మార్చి 18న రిలీజ్ ఫిక్స్ చేశారు.

సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా  సినిమాలు వస్తున్న టైం లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో మిగతా సినిమాలు వరుస రిలీజ్ డేట్ లు ప్రకటిస్తున్నారు.ఈ క్రమంలో వరుణ్ తేజ్ గని మార్చి 18న రిలీజ్ షెడ్యూల్ చేశారు.

ఇక మరో పక్క వెంకటేష్ తో కలిసి చేస్తున్న ఎఫ్3 సినిమా కూడా ఏప్రిల్ 29కి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.సో తెలుగు ఆడియెన్స్ కు జనవరి నుండి సమ్మర్ వరకు వరుస సినిమాలతో ఫుల్ జోష్ అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube