గెటప్ శ్రీను పరువుతీసిన నెటిజన్.. స్కిట్లు అలా ఉన్నాయంటూ..?

సినిమా రంగంలో, టీవీ రంగంలో సక్సెస్ సాధించినా, సాధించకపోయినా నెటిజన్ల నుంచి ట్రోల్స్ మాత్రం సెలబ్రిటీలకు ఎదురవుతూనే ఉంటాయి.కొందరు నెటిజన్లు సెలబ్రిటీలకు సున్నితంగా సూచనలిస్తే మరి కొందరు నెటిజన్లు మాత్రం సెలబ్రిటీలు హర్ట్ అయ్యే విధంగా కామెంట్లు పెడుతుంటారు.

 Getup Srinu Shocks Over Netizen Comment On Extra Jabardast Skits , Get Up Srinu,-TeluguStop.com

తాజాగా ఒక నెటిజన్ గెటప్ శ్రీను పరువు తీసేలా కామెంట్ పెట్టారు.గెటప్ శ్రీను ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో చేసే స్కిట్లను ట్రోల్ చేశారు.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ముగ్గురూ కలిగి గత కొన్ని సంవత్సరాలుగా స్కిట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్లు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ స్కిట్లు ఎక్కువ ప్రేక్షకాదరణను పొందుతున్నాయి.

సుధీర్ టీమ్ చేసే స్కిట్లకు యూట్యూబ్ లో కూడా ఎక్కువ సంఖ్యలో వ్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Auto Ram Prasad, Extra Jabardast, Srinu, Getup Srinu, Netizen, Netizenget

సుధీర్ టీమ్ చేసే స్కిట్ల వల్లే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు వస్తున్నాయి.అయితే ఒక నెటిజన్ “మీ స్కిట్లలో ఒక్కసారైన కన్ క్లూజన్ ఉండదు.ఏంటో లాస్ట్ లో కొట్టేసుకుంటారు.

ముందంతా బానే ఉంటుంది లాస్ట్ లో” అంటూ గెటప్ శ్రీను స్కిట్లపై కామెంట్ చేశారు.అయితే నెటిజన్ చేసిన కామెంట్ ను గెటప్ శ్రీను స్పోర్టివ్ గా తీసుకోవడంతో పాటు హుందాగా బదులిచ్చారు.

ఇకనుంచి గుడ్ కన్ క్లూజన్ ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని గెటప్ శ్రీను అన్నారు.ప్రస్తుతం గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో పాటు ఈ సినిమాతో హీరోగా సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.గెటప్ శ్రీను నటించిన సినిమాలు హిట్ రిజల్ట్ ను అందుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube