సుధీర్, రష్మీ పెళ్లి గురించి ప్రశ్న వేసిన నెటిజెన్.. అసలు విషయాన్నీ చెప్పిన గెటప్ శ్రీను?

Getup Srinu Reacts On Netizen Question Sudheer Rashmi Marriage

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్, రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై ఈ జంట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Getup Srinu Reacts On Netizen Question Sudheer Rashmi Marriage-TeluguStop.com

సుధీర్ కి, రష్మికి సోషల్ మీడియాలో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఎప్పటి నుంచో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను పట్టిపీడిస్తున్న ప్రశ్న సుధీర్ రష్మీపెళ్లి ఎప్పుడు? ఈ విషయంపై సుధీర్,రష్మీ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చారు.

మా మధ్య కెమిస్ట్రీ ఆన్ సెట్ పై అలా ఉంటుందని, హాకీ టీం లో అసలు మాట్లాడుకోమని, అంత క్లోజ్ గా కూడా ఉండము అంటూ వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే వారు పలు సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం మరీ మరీ అదే ప్రశ్నను రిపీట్ చేస్తున్నారు.అయితే ఈ ప్రశ్నలు కేవలం సుధీర్, రష్మికు మాత్రమే కాకుండా గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వాళ్లకు కూడా ఎదురవుతూ ఉంటాయి.

 Getup Srinu Reacts On Netizen Question Sudheer Rashmi Marriage-సుధీర్, రష్మీ పెళ్లి గురించి ప్రశ్న వేసిన నెటిజెన్.. అసలు విషయాన్నీ చెప్పిన గెటప్ శ్రీను-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా గెటప్ శీను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు.

Telugu Getup Srinu, Jabardasth, Netizen, Ramprasad, Rashmi, Sudheer, Sudheer Rashmi-Movie

ఈ క్రమంలోనే తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు శ్రీను.కొంతమంది స్కిట్ ల గురించి ప్రస్థావన తేగా, ఒక నెటిజన్ మాత్రం రష్మీ సుధీర్ పెళ్లి గురించి అడిగేశాడు.ఈ ప్రశ్నలు స్కిప్ చేయకండి సార్ సుధీర్ రష్మీ పెళ్లి గురించి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు దయచేసి చెప్పండి అని అడగగా.

ఆ విషయంపై స్పందించిన గెటప్ శ్రీను అవ్వదు.అసాధ్యం.ఇక అడక్కండి అని చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజి షేర్ చేశాడు.

#Sudheer #Sudheer Rashmi #Netizen #Sudheer Rashmi #Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube