Getup Srinu Prashanth Varma : అతన్ని రాజమౌళి అంటే ఫ్యాన్స్ హర్ట్ అవరా..?

తెలుగులో ప్రస్తుతం వస్తున్న యువ దర్శకులంతా తమ టాలెంట్ తో మెప్పిస్తున్నారు.వీరిలో ప్రశాంత్ వర్మ తొలి సినిమా నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.అ! నుంచి రాబోతున్న హనుమాన్ వరకు ప్రశాంత్ వర్మ తన సినిమాలతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నాడు.ఇండియన్ సూపర్ హీరో మూవీగా రాబోతున్న హనుమాన్ మూవీ టీజర్ తోనే అంచనాలు ఏర్పరచింది.

 Getup Srinu Praises Prashanth Varma Is Another Rajamouli ,prashanth Varma, Tolly-TeluguStop.com

ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను ప్రశాంత్ వర్మని మరో రాజమౌళి అని అన్నాడు.దీనిపై రాజమౌళి ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.

రెండు సినిమాలు హిట్ కొట్టగానే రాజమౌళి అనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు.రాజమౌళిలా అతని టాలెంట్ ఉండొచ్చు కానీ అతను ప్రశాంత్ వర్మ అవుతాడు కానీ మరో రాజమౌళి ఎలా అవుతాడని అంటున్నారు.

ప్రశాంత్ వర్మని రాజమౌళితో పోల్చడాన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు.ప్రశాంత్ వర్మ అండ్ టీం ఈ విషయాన్ని మరోసారి రిపీట్ అవకుండా ఉంటే బెటర్ లేదంటే అనవసరంగా ట్రోల్స్ కి గురయ్యే ఛాన్స్ ఉంది.

 రాజమౌళి స్పూర్తి అని చెప్పడం ఓకే కానీ రాజమౌళికి ఈక్వల్ రేంజ్ అంటే మాత్రం ప్రశాంత్ వర్మ ఇంకా చాలా ఎత్తుకి ఎదగాలని అంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube