సుధీర్ రష్మీకి ఎప్పటికీ పెళ్లి జరగదట.. సంబంధాలు చూస్తున్నారంటూ?

సుధీర్ రష్మీ జోడీకి ప్రేక్షకుల్లో ఉండే పాపులారిటీ అంతాఇంతా కాదు.ఈ జోడీ పెళ్లి చేసుకుంటారో లేదో తెలియకపోయినా పెళ్లి చేసుకోవాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

 Get Up Srinu Interesting Comments About Sudheer Rashmi Pair-TeluguStop.com

అయితే సుధీర్ రష్మీ పెళ్లి గురించి గెటప్ శ్రీను గతంలో ఒక సందర్భంలో పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు.సుధీర్ రష్మీకి ఎప్పటికీ పెళ్లి జరగదని గెటప్ శ్రీను అన్నారు.

తాను టీమ్ లీడర్ గా చేశానని అయితే కొన్ని రీజన్స్ వల్ల ముగ్గురం కలిసి చేయాలని నిర్ణయం తీసుకున్నామని గెటప్ శ్రీను అన్నారు.

 Get Up Srinu Interesting Comments About Sudheer Rashmi Pair-సుధీర్ రష్మీకి ఎప్పటికీ పెళ్లి జరగదట.. సంబంధాలు చూస్తున్నారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుధీ రష్మీ పెళ్లి జరిగే అవకాశం లేదని రష్మీకి షూటింగ్ అయిపోయిన తర్వాత వేరే లోకం అని షూటింగ్ అయిపోయిన తర్వాత సుధీర్ లోకం కూడా వేరే అని గెటప్ శ్రీను తెలిపారు.

ప్రేక్షకులను అలరించడానికి రష్మీ సుధీర్ కాంబినేషన్ అలా వచ్చిందని అయితే అది రియల్ కాదని గెటప్ శ్రీను తెలిపారు.సుధీర్ కు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని గెటప్ శ్రీను వెల్లడించారు.

సుధీర్ పెళ్లికి తాను పెద్దగా వ్యవహరిస్తానని గెటప్ శ్రీను పేర్కొన్నారు.

సుధీర్ రష్మీ పెళ్లి షో కోసం సరదాగా చేసిన పెళ్లి అని షోలో పెళ్లైన వెంటనే నువ్వెవరో నేనెవరో అనేలా ఉంటారని అంతకు మించి వాళ్ల మధ్య అయితే ఏం లేదని గెటప్ శ్రీను అన్నారు.మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ ఉంటే సుధీర్ కు పెళ్లి చేస్తామని గెటప్ శ్రీను వెల్లడించారు.సుధీర్ కు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని గెటప్ శ్రీను పేర్కొన్నారు.

స్క్రిప్ట్ లో హైప్ ఉండాలని రష్మీ సుధీర్ పై రాశామని శ్రీను వెల్లడించారు.

ఎంటర్టైన్మెంట్ ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే రష్మీ సుధీర్ కాంబో సెట్ అయిందని శ్రీను తెలిపారు.రష్మీ లైఫ్ స్టైల్, సుధీర్ లైఫ్ స్టైల్ పూర్తిగా వేరని రష్మీ సుధీర్ ఒకరికొకరు వెల్ విషర్స్ అని శ్రీను కామెంట్లు చేశారు.

#Getup Srinu #Jabardasth #Comments #Marrege #Sudheer Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు