ఆ దేశ చరిత్రలో మొదటిసారిగా అలా చేసి కటకటాలపాలైన మహిళ..!

జర్మనీలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది.సాఫీగా సాగిపోతున్న జీవితం.

 German Woman Poked Holes To Condom Sentenced Under Stealthing Details, Viral Lat-TeluguStop.com

ఒక్క దురాలోచనతో ఊహించని మలుపులు తిరిగింది.ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళ.

అతడు జీవితాంతం తనతో ఉండాలని, ఇంకెవర్నీ పెళ్లిచేసుకోరాదని భావించింది.ప్రియుడుకు తెలియకుండా ఓ ప్రియురాలు.

అతడి కండోమ్ కు రంధ్రాలు చేసింది.ఈ విషయం తెలియని అతడు శృంగారంలో పాల్గొనడంతో గర్భం దాల్చింది.

ఈ ఘటన పశ్చిమ జర్మనీలోని బీల్ఫెల్డ్లో వెలుగుచూసింది.

వివరాల్లోకెళ్తే.39 ఏండ్ల ఓ మహిళకు 42 ఏండ్ల వ్యక్తికి గతేడాది ఆన్లైన్లో పరిచయమైంది.అనంతరం ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకున్నారు.

అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి.అతడి పట్ల విపరీతమైన ప్రేమను పెంచుకున్న మహిళ.

ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోడని భావించింది.దీంతో ఆమె.ఓ పథకం వేసింది.అతడి వల్ల తాను తల్లినైతే తననే పెళ్లిచేసుకుంటాని అనుకుంది.

ఈ దుర్బుద్ధితోనే ఓ రోజు అతనితో శృంగారం చేసే ముందు అతడి కండోమ్ కు రంధ్రాలు చేసింది.కొద్ది రోజుల తర్వాత ఆ విషయాన్ని అతడికి మెసేజ్ ద్వారా తెలియజేసింది.

Telugu Boyfriend, German, Germany, Jail, Latest-Latest News - Telugu

నేను గర్బం దాల్చినట్టు అనిపిస్తోంది.శృంగారంలో పాల్గొన్నప్పుడు కండోమ్ కు ఉద్దేశపూర్వకంగా రంధ్రాలు చేశాను’’ అని చెప్పింది.దాంతో ప్రియుడు కోర్టుకు వెళ్లాడు.అతడి అభ్యర్థనను పరిశీలించిన కోర్టు.ఆ మహిళ ‘స్టెల్తింగ్` నేరానికి పాల్పడినట్లు పేర్కొంది.ఇది లైంగిక దాడి కిందికే వస్తుందని.ఆ మహిళకు 6 నెలల జైలు శిక్ష విధించింది.ఒక వ్యక్తి తన భాగస్వామికి తెలియకుండా లైంగిక చర్య సమయంలో కండోమ్‌ను రహస్యంగా తీసివేస్తే దానిని స్టెల్తింగ్ గా పరిగణిస్తారు.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పును చారిత్రకంగా అభివర్ణించారు.తొలిసారి ఓ మహిళ స్టెల్తింగ్ కు పాల్పడటమే ఇందుకు కారణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube