అదృష్టాన్ని బ్యాగ్ లో దాచింది.. 290 కోట్ల లాటరీ

అదృష్టం ఎలా తలుపు తడుతుందో ఎవరికి తెలియదు.అదృష్టం ఉంటే మనకు దక్కాలంటేే ఏదో రూపంలో మనకు చేరుతుంది.

 German Woman Got 39 Million Dollars In Lottery Bumper Draw-TeluguStop.com

వివరాల్లోకి వెళితే లాటరీ టికెట్ కొంటే లక్కీ డ్రా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటాము.లాటరీ ఎప్పుడు తీస్తారు మనకు తగిలిందా లేదా మనం అదృష్టవంతులం కాదు అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఒక ఆవిడ తన లాటరీ టికెట్ కొన్న సంగతే మర్చిపోయింది.

కొన్న టికెట్ తను బ్యాగ్ లో ఉన్న దాన్ని ఆమె మర్చిపోయింది.ఆ తర్వాత గుర్తు చేసుకొని లాటరీ ఫలితాలు విషయం  తెలిసి తన టికెట్ నెంబర్ చెక్ చేసుకుంది.

 German Woman Got 39 Million Dollars In Lottery Bumper Draw-అదృష్టాన్ని బ్యాగ్ లో దాచింది.. 290 కోట్ల లాటరీ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  తాను కొన్న టికెట్ భారీ మొత్తంలో సంపాదించుకుంది.ఆమె కొన్న టిక్కెట్టు 39 మిలియన్ డాలర్లు (రూ.290.53 కోట్లు).బంపర్ డ్రా తగిలింది అనే విషయం తెలిసి ఆ మహిళ  సంబరపడిపోయింది.ఈ ఘటన జర్మనీలో ఇటీవలే జరిగింది.జూన్ న లాటరీ ఫలితాలు ప్రకటించారు 1.20 యూరోలు (రూ.105) పెట్టి టికెట్ను కొని ఇన్నాళ్ల  మర్చి పోయిందంట.

Telugu 105 Rupees Lottery, Bumper Draw, German Woman 39 Million Dollars, German Woman Got 39 Million Dollars In Lottery Bumper Draw, Lotterty Ticket, Lottery Ticket In The Bag-Latest News - Telugu

చివరకు తన ఉన్న లాటరీ టికెట్ నెంబర్ సరి చూసుకో గా నాట్ లాటరీ టికెట్ లో ఉన్న ఏడు నెంబర్లు సరిపోవడంతో నేను లాటరీ గెలుపొందిన అని ఆనందంతో ఎగిరి గంతులేసిందట ఆమె.ఏదేమైనా అదృష్టం ఆమె తలుపు తట్టింది.

#Rupees Lottery #Bumper #Lotterty Ticket #GermanDollars #German Dollars

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు