జీవితం ఇలా బాగుంది అంటున్న జెనిలియా

హ హా హాసిని అంటూ ప్రతి తెలుగింటిని మురిపించింది అందాల జెనిలియా.చిన్నపిల్లల అనిపించే ఆహార్యం, దానికి తగ్గట్టుగా చలాకితనం, ఇంటిల్లపాదీ అభిమానించే కథానాయికగా అలరించిన ఈ అందం బాలివుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని మనువాడిన విషయం తెలిసిందే.

 Genelia Loving This Phase Of Life-TeluguStop.com

ఒక హీరోయిన్, ఒక ప్రేయసి, ఒక భార్య, ఇప్పుడు ఒక తల్లి.

వీటన్నిటిలో మీరు ఎక్కువ ఆస్వాదించిన బాధ్యత ఏది అని అడగగా ” హీరోయిన్ గా పేరు సంపాదించినా, ఆ పేరు కాపడటం కోసం నచ్చని సినిమాలు కూడా చేయాల్సివచ్చింది.

కాని కొన్ని మంచి పాత్రలు చేసాన్నన్న సంతృప్తి ఉంది.ఒక ప్రేయసిగా, భార్యగా నాపై ఎలాంటి భాధ్యతలు లేవు.

అన్ని రితేష్ చుసుకుంటాడు.నేను అడగకముందే అన్ని చేసిపెడతాడు.

బాబు పుట్టాకే నాకు బాధ్యత అంటే ఎంటో తెలిసివచ్చింది.వాడితో ఆడుకొవడం, మాటలు నేర్పించడం, ఇవన్ని ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో మాటల్లో చెప్పలేను.

జీవతం ఒకప్పటికన్నా ఇప్పుడే బాగుంది, ఇలానే బాగుంది” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది జెనిలియా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube