ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.... పేరడీ.. సోషల్ మీడియాలో వైరల్...  

గీతగోవిందం సినిమాలో ఇంకేంఇంకేం ఇంకేం కావాలే సాంగ్ ఇటీవల ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు..అదే సినిమాలో విజయ్ దేవరకొండ పాడిన మరో పాట కూడా పబ్లిసిటి తెచ్చుకుంది..కాని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాజిటివ్ గా హిట్ కొడితే విజయ్ పాడిన పాట నెగటివ్ పబ్లిసిటి తెచ్చుకుంది..అప్పుడు విజయ్ పై వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు..వాటన్నింటిని స్పోర్టివ్ గా తీసుకున్న విజయ్ తర్వాత ఆ సినిమాలో తను పాడిన పాట తీసేయించి మరో సింగర్ చేత పాడించారు..ఇంకెప్పుడు పాట పాడకూడదనే డెసిషన్ కూడా తీసుకున్నారు..

Geetha Govindam Inkem Kavale Spoof Song-

Geetha Govindam Inkem Inkem Kavale Spoof Song

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ మాత్రం ఎవరి కాలర్ ట్యూన్ విన్నా అదే మోగిపోయేది..అలాంటి పాటకి పేరడిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మరోపాట..అయితే ప్రేయసి గీతని ఉద్దేశించి గోవింద్ పాడితే,గయ్యాళి పెళ్లాన్ని ఉద్దేశించి మన పేరడి సింగర్ పాడారు.పెళ్లాన్ని అవమానించారంటూ ఫెమినిస్టులు విమర్శించినా..ఈ పేరడి మాత్రం సోషల్ మీడియలో మార్మోగిపోతుంది.. ఇంటికింటికి ఇంటికెళ్లాలే…ఇంట్లో గయ్యాలే అంటూ సాగే పాటపై మీరూ ఓ లుక్కేయండి..

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://youtu.be/CQ4MNngbnYE