కార్తికేయ డైరక్టర్ తో గీతా ఆర్ట్స్ బిగ్ ప్లాన్..!

కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ చందు మొండేటి తన నెక్స్ట్ సినిమా కోసం భారీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది.నిఖిల్ తో 2014 లో కార్తికేయ సినిమా చేసిన చందు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత కార్తికేయ 2 తో నేషనల్ లెవల్ లో బంపర్ హిట్ అందుకున్నాడు.100 కోట్ల క్లబ్ లో కూడా చేరి సర్ ప్రైజ్ ఇచ్చింది కార్తికేయ 2.ఇక ఆ రేంజ్ భారీ హిట్ కొట్టాక దర్శకుడికి ఆఫర్లు రాకుండా ఉంటాయా.కార్తికేయ 2 హిట్ తో చందుకి ఓ రేంజ్ లో అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది.

 Geetha Arts Chance For Karthikeya Director Chandu Mondeti, Anupama Parameswaran,-TeluguStop.com

Telugu Chandu Mondeti, Geetha, Karthikeya, Nikhil, Tollywood-Movie

ఇక ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ నుంచి చందుకి ఆఫర్ వచ్చిందట.ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట.కార్తికేయ 2 ముందు రెండు ఫ్లాప్ సినిమాలు చేశాడు చందు.

అయినా సరే కార్తికేయ 2 ని డీల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది.కార్తికేయ 2 తో చందు పాన్ ఇండియా డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.

గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్ తో చందు మొండేటి సినిమా ఉంటుందని తెలుస్తుంది.తప్పకుండా చందుకి ఈ ఆఫర్ లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

మరి చందు గీతా ఆర్ట్స్ కాంబో మూవీలో ఎవరు హీరో అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube