నోటిలో వెల్లుల్లిని 30 నిమిషాల పాటు పెట్టుకుంటే శరీరంలో ఎన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయో తెలుసా?  

Garlic In Your Mouth For Thirty Minutes-

వెల్లుల్లి ఆరోగ్యపరంగా మనకు ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తుందో మన అందరికతెలిసిందే. అయితే ఎక్కువ ప్రయోజనాలు వెల్లుల్లిని పచ్చిగా తింటేనపొందుతాం. వెల్లుల్లిలో శక్తివంతమైన అల్లిసిన్ అనే పదార్ధం ఉంది...

నోటిలో వెల్లుల్లిని 30 నిమిషాల పాటు పెట్టుకుంటే శరీరంలో ఎన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయో తెలుసా?-

అయితవెల్లుల్లి పచ్చిగా తినకుండా కూడా వెల్లుల్లి ప్రయోజనాలను పొందవచ్చుఅవును ఈ చిట్కా అన్ని చిట్కాల మాదిరిగా కాకూండా డిఫరెంట్ గా ఉంటుందిమీరు క్రమం తప్పకుండా ఈ చిట్కాను 15 రోజుల పాటు పాటిస్తే పచ్చవెల్లుల్లి తిన్నప్పుడు వచ్చే లాభాలను పొందవచ్చు.

ఈ చిట్కాను ఎలా ప్రయత్నించాలో తెలుసుకుందాం. పచ్చి వెల్లుల్లిని నోటిలపెట్టుకొని లాలాజలం వచ్చే వరకు ఆగాలి. మరింత లాలాజలం వచ్చే వరకు నోటిలవెల్లుల్లిని తిప్పుతూ ఉండాలి.

ఈ విధంగా ప్రతి రోజు ఉదయం 30 నిమిషాల పాటు పరగడుపున చేయాలి.

వెల్లుల్లిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు లాలాజలం ద్వారా శరీరంలోకి వెళతాయి.

వెల్లుల్లి ఆరోగ్యదాయక లక్షణాలు మీ రక్తవ్యవస్థలోకి ప్రవేశించాక, మలింఫ్ వ్యవస్థ మరియు చిన్న రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఇంకా వెల్లుల్లదుర్వాసనని ఇచ్చినా కూడా నోటి ఆరోగ్యానికి చాలా మంచిది.

30 నిమిషాల తర్వాత మిగిలి ఉన్న లాలాజలాన్ని ఉమ్మేయండి. మీ పళ్ళతోముకుని, కొన్ని పుదీనా ఆకులను నమిలితే నోటిలో వెల్లుల్లి వాసన పోతుంది.

ఈ అలవాటు కారణంగా మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఆకలినపెంచుతుంది. ఫ్లూ, రక్తహీనత, శ్వాస సమస్యలను తొలగిస్తుంది. బ్రాంఖైటిసకి, మూత్రాశయం మరియు కిడ్నీల సమస్యలకి బాగా పనిచేస్తుంది.

వెల్లుల్లి దీర్ఘకాలికంగా ఉన్న దగ్గును తగ్గిస్తుంది మరియు కిడ్నీలరాళ్ళను రాకుండా నివారిస్తుంది.

గుర్తుంచుకోవలసిన విషయమీకు వెల్లుల్లి అలర్జీ ఉంటే మాత్రం ఈ విధానాన్ని ఎప్పుడప్రయత్నించకూడదు. అలాగే మీకు నోటి దుర్వాసన సమస్య ఉంటే వెల్లుల్లి మరింసమస్య పెంచవచ్చు.

అందుకని, మీ వైద్యుని సంప్రదించి ఈ చిట్కానప్రయత్నించండి.