గర్భఫలం అంటే దేవుడు ఇచ్చే పెద్ద బహుబతి , పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూస్తే ఎదో తెలియని అనుభూతి .వాళ్ళు చేసే అవళింపులు తీయడం , ఏడవడం మూసి మూసి నవ్వడం చూస్తే భలే ఉంటుంది, అయితే పిల్లలు కడుపులో ఉన్నపుడు ఎలా ఉంటారో మనం చూడలేం కానీ ఈ అల్లరంతా అల్ట్రా సౌండ్ సహాయంతో తీసిన ఈ వీడియోలో చూడండి… తప్పకుండా మనసు పులకిస్తుంది.
ఇక్కడ 12 వారాల వయసులో శిశువు ఎలా ఉంటాడో కనపడుతుంది.
పూర్తిగా ఎదిగిన శిశువు – 1.40 పూర్తి ఎదిగిన శిశువును ఇక్కడ చూడచ్చు… ఇక్కడనుంచి అల్లరి మొదలవుతుంది.
అడ మగ తెలుసుకోవడం – 1.52
బిడ్డ అమ్మయా లేదా అబ్బాయా.తెలుస్తుంది.
ఈ వీడియోలో అల్లరి చేయబోయేది బాబే.
కడుపులో ఫూట్ బాల్ 2.10
అమ్మ కడుపులో ఫుట్ బాల్ ఎలా ఆడేస్తున్నాడో ఇక్కడ చూడండి.ఒక్క గోల్ కూడా మిస్స్ అవ్వదు.
టెన్నిస్ – 2.30
ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నట్టు పోసు చూడండి.
స్కేటింగ్ – 2.50
ఇక్కడ కాస్త సరదాగా, స్కేటింగ్ పోసు పెట్టాడు.
ముక్కు ముసుకోవడం – 3.01
కడుపులో వాసన నచ్చినట్టు లేదు, వేళ్ళతో ముక్కులు మూసుకుంటున్నాడు.
అనుకరణ – 3.37
అసలైన విషయం ఇక్కడ ఉంది.బయట నుండి వినపడే మీ మాటలను, అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఏడుపు – 3.56
ఆకలి వేసిందేమో, ఏడుపు మొదలు పెట్టాడు.
గోక్కోవడం – 4.50
పాపం, అసలు ఏమి జరుగుతుందో ఏమి అర్ధమైనట్టు లేదు, తల గోక్కుంటున్నట్టు ఉన్నాడు.
బాక్సింగ్ – 5.45
కవలలు ఇద్దరు, బాక్సింగ్ ఆడేస్తున్నారు.
ఆవలింతలు – 6.40
బోర్ కొట్టినట్టు ఉంది, ఒకటే ఆవులింతలు.
నవ్వు – 7.13
మనం బయట నుండి చెప్పిన జోక్ ఏదో అర్ధమైనట్టు ఉంది, ముసిముసి నవ్వులు, ఎలా నవుతున్నాడో చూడండి.పిల్లల పుట్టుక అద్భుతం.