బెంగాల్ పాలిటిక్స్ రసవత్తరం మోడీతో గంగూలీ..!!

త్వరలో బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పోటా పోటీ ఎక్కువగా తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ కి మధ్య ఉన్నట్లు అక్కడ జరుగుతున్న సర్వేలు చెబుతున్నాయి.

 Ganguly With Bengal Politics Alchemist Modi Bjp ,modi, Gangully, Bengal Election-TeluguStop.com

ఇలాంటి తరుణంలో ఇప్పటికే చాలా మంది అధికార పార్టీకి చెందిన నాయకులు మరియు ఎమ్మెల్యేలు అధికశాతం బీజేపీ పార్టీలో చేరుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా మాజీ క్రికెటర్ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో బెంగాల్ రాష్ట్రంలో మార్చి 7 వ తారీకు న జరగబోయే ర్యాలీలో ప్రధాని మోడీ తో కలసి సౌరవ్ గంగూలీ కొత్త పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.మరోపక్క బీజేపీ కూడా గంగూలీ పార్టీలో చేరితే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందని భావిస్తోంది.

ఇదిలా ఉంటే ఆయనకు ఇటీవల గుండె శస్త్రచికిత్స జరగటంతో గంగూలీ వచ్చే అవకాశాలు లేవు అన్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా గంగూలీ బీజేపీలో చేరితే మాత్రం బెంగాల్ రాజకీయం రసవత్తరంగా మారటం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube