గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే దెయ్యమై తిరుగుతున్నాడా?  

gangster vikas dube soul appears in bikru village Uttarpradesh, Vikas Dubbey, Gangster, bikru village, vikas dube soul, Gun Fire Sounds, Police Encounters Vikas Dube - Telugu Bikru Village, Gangster, Gun Fire Sounds, Police Encounters Vikas Dube, Uttarpradesh, Vikas Dubbey, Vikas Dube Soul

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కు చెందిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను ఈ సంవత్సరం జులై 10వ తేదీన పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.ప్రమాదవశాత్తూ బోల్తా పడిన కారు నుంచి వికాశ్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు.

TeluguStop.com - Gangster Vikas Dubey Soul Appears In Bikru Village

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా వికాస్ దూబే దెయ్యమై తిరుగుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.బిక్రూ గ్రామ ప్రజలకు రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదు.

TeluguStop.com - గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే దెయ్యమై తిరుగుతున్నాడా-General-Telugu-Telugu Tollywood Photo Image

గాలి వీచినా అక్కడి ప్రజలు గజగజా వణికిపోతున్నారు.ఇంటినుంచి బయటకు అడుగు వేయాలన్నా భయాందోళనకు గురవుతున్నారు.ఉదయం బయటకు వెళ్లిన వాళ్లు సాయంత్రం లోపే పనులను ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు.ఎన్ కౌంటర్ జరిగి 60 రోజులు దాటినా ఇక్కడి ప్రజలు ఇంతలా భయపడుతూ ఉండటానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.

బిక్రూ గ్రామంలో రాత్రి సమయంలో తుపాకీ పేలిన శబ్దాలు వినిపిస్తున్నాయి.

కొందరు దయ్యం రూపంలో ఉన్న వికాస్ దూబేను చూశామని చెబుతుంటే….

మరికొందరు తమపై ప్రతీకారం తీర్చుకోవడానికే వికాస్ దూబే వచ్చాడని….వికాస్ దూబే తమను చంపేస్తాడని మరికొందరు చెబుతున్నారు.

వృద్ధులు, యువత వికాస్ దూబే ఆత్మగా మారాడని బలంగా విశ్వసిస్తున్నారు.కొందరైతే వికాస్ దూబే మాటలు కూలిన ఇంటి నుంచి వినిపిస్తున్నాయని చెబుతున్నారు.

అక్కడి పూజారులు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.

వికాస్ దూబే సొంతూరైన బిక్రూలో ఈ తరహా పరిస్థితి నెలకొనడంపై అధికారులకు సైతం ఏం చేయాలో అర్థం కావడం లేదు.

దూబే దహనసంస్కారాలు సరిగ్గా జరపక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు.పోలీసులు గస్తీ కాస్తున్నా గ్రామస్తులు గజగజా వణుకుతుండటం గమనార్హం.పోలీసులు మాత్రం గ్రామ ప్రజల్లో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు.టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్నా దెయ్యం అంటూ చేస్తున్న కామెంట్ల గురించి కొందరు విమర్శలు చేస్తున్నారు.

#Vikas Dube Soul #Uttarpradesh #Gangster #Bikru Village #Gun Fire Sounds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gangster Vikas Dubey Soul Appears In Bikru Village Related Telugu News,Photos/Pics,Images..