గంగవ్వకు బిగ్‌బాస్‌ ఇస్తున్నది ఎంతో తెలుసా?  

gangavva remuneration in telugu bigg boss 4, Gangavva, Remuneration, Bigg Boss4, Nagarjuna, BB4, gangavva remuneration - Telugu Bb4, Bigg Boss4, Gangavva, Gangavva Remuneration, Gangavva Remuneration In Telugu Bigg Boss 4, My Village Show Gangavva In Bigg Boss 4, Nagarjuna, Remuneration, Telugu Bigg Boss

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేక ఆకర్షణగా నిలస్తున్న గంగవ్వకు గత వారంలో వచ్చిన ఓట్ల సంఖ్య చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే.మొత్తం అయిదు కోట్ల ఓట్లు నమోదు అవ్వగా అందులో దాదాపుగా రెండు కోట్లకు పైగా గంగవ్వకు దక్కినట్లుగా స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

TeluguStop.com - Gangavva Remuneration In Telugu Bigg Boss 4

గంగవ్వకు మంచి క్రేజ్‌ ఉంది.ఆమె చాలా ప్రత్యేకంగా ఉండటంతో పాటు ఒక సాదారణ పల్లెటూరుకు చెందిన వృద్దురాలు ఈ వయసులో అంత క్రేజ్‌ ను దక్కించుకుని బిగ్‌ బాస్‌ వరకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు.

అందుకే ఆమెకు మద్దతుగా నిలవాలని చాలా మంది అనుకుంటున్నారు.సోషల్‌ మీడియాలో చాలా మంది గంగవ్వ కోసం అయినా షో చూస్తాం అంటున్నారు.

TeluguStop.com - గంగవ్వకు బిగ్‌బాస్‌ ఇస్తున్నది ఎంతో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులకు ఖచ్చితంగా గంగవ్వ వల్ల మంచి లాభం దక్కింది అనడంలో సందేహం లేదు.ముందు నుండే గంగవ్వకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఆమెకు మంచి ఫారితోషికం ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

కాస్త కష్టం అయినా కూడా గంగవ్వ షో లో ఉండాలని ఇల్లు లేని తాను ఒక మంచి ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుందట.మా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం గంగవ్వకు వారంకు మూడు లక్షల పారితోషికం చొప్పున ఇస్తున్నారట.

షో లో అత్యధికంగా లాస్యకు రోజుకు లక్ష రూపాయల చొప్పున ఇస్తున్నట్లుగా సమాచారం.గంగవ్వ కంటే చాలా మందికి తక్కువ పారితోషికం ఇస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

గంగవ్వ రెండు మూడు వారాల కంటే ఎక్కువగా ఉండలేను అంటోంది.ఆమె కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా ఆమెను మాట్లాడిస్తే అర్థం అవుతుంది.

షో నిర్వాహకులు కూడా ఆమె రెండు మూడు వారాలు మహా అయితే అయిదు వారాలు ఉన్నా కూడా గొప్ప విషయంగానే భావిస్తున్నారు.షో కు అప్పటి వరకు అయినా మంచి క్రేజ్‌ ఉంటుందని భావిస్తున్నారట.

గంగవ్వ తానంతగా తాను పోతాను అనే వరకు ఆమె ఉండనుంది అంటున్నారు.ఒక వేళ ఆమె ఎలిమినేషన్స్‌ కు వచ్చినా కూడా ఓట్లు వేసేందుకు అంతా సిద్దంగా ఉన్నారు.

#Gangavva #Remuneration #MyVillage #Nagarjuna #Bigg Boss4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gangavva Remuneration In Telugu Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..