గంగవ్వ కన్నా అమాయకురాలైన కంటెస్టెంట్ ఆమెనట!  

Monal Gajjar more innocent than gangavva,bigg boss 4, monal gajjar, gangavva, unseen video - Telugu Bigg Boss 4, Gangavva, Monal Gajjar, Monal Gajjar More Innocent Than Gangavva, Unseen Video

బిగ్ బాస్ షో మొదలై వారం రోజులు పూర్తైంది.ఈ వారం రోజుల్లో షోను చూసే వీక్షకుల్లో కంటెస్టెంట్లపై ఒక అభిప్రాయం ఏర్పడింది.

TeluguStop.com - Gangavva And Monal Gajjar Unseen Video Viral In Social Media

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఏ కంటెస్టెంట్ ఎలాంటివారు…? ఎవరి స్ట్రాటెజీలు ఏంటి…? షోలో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది ఎవరు? అనే ప్రశ్నలకు వీక్షకులకు జవాబులు ఇప్పటికే తెలుసు.బిగ్ బాస్ షోలో మేల్ కంటెస్టెంట్లతో పోలిస్తే ఫిమేల్ కంటెస్టెంట్ల డామినేషన్ ఎక్కువగా ఉంది.

TeluguStop.com - గంగవ్వ కన్నా అమాయకురాలైన కంటెస్టెంట్ ఆమెనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం షోలో 9 మంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉండగా 7 మంది మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు.
అయితే బిగ్ బాస్ షోలో అందరి కంటే అమాయకంగాగంగవ్వ కనిపిస్తోంటే మోనాల్ గజ్జర్ ఆమె కంటే అమాయకంగా కనిపిస్తోంది.

గంగవ్వకు బిగ్ బాస్ షో గురించి కనీస అవగాహన లేదు.గేమ్ ఎలా ఆడాలో, ఎత్తుకు పై ఎత్తులు ఎలా వెయ్యాలో అనే విషయాలపై గంగవ్వకు అవగాహన లేదు.

అయితే ఆమె అమాయకత్వమే షో వీక్షకుల్లో ఆమపై సానుభూతి పెంచడంతో పాటు ఆమెకు ఎక్కువగా ఓట్లు పడేలా చేసింది.

అయితే గంగవ్వలా మోనాల్ కూడా అమాయకంగా కనిపిస్తోంది.

సేమ్ క్వాలిటీ ఉండటం వల్లే గంగవ్వకు, మోనాల్ కు మధ్య ర్యాపో బాగా కుదిరింది.సున్నితమైన మనస్తత్వం కలిగిన మోనాల్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతుంది.

అయినప్పటికీ ప్రేక్షకుల్లో గంగవ్వకు సమాన స్థాయిలో మోనాల్ పై మంచి అభిప్రాయం ఉంది.షోలో కొంత స్ట్రాటెజీతో, తెలివితో వ్యవహరిస్తే మాత్రం బిగ్ బాస్ విన్నర్ రేసులో మోనాల్ నిలిచే అవకాశం ఉంది.

సుడిగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన మోనాల్ కు బిగ్ బాస్ వీక్షకుల్లో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.మోనాల్ కు తన అమాయకత్వమే ప్లస్ అవుతుందో లేక తనను తాను మార్చుకుని ఇతర కంటెస్టెంట్లలా మోనాల్ ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

#MonalGajjar #Gangavva #Monal Gajjar #Unseen Video #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gangavva And Monal Gajjar Unseen Video Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..