గ్యాంగ్ లీడర్ లో నటించిన ఈ లంచగొండి ఎస్పీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

వల్లభనేని జనార్ధన్. ఇప్పటి తరం జనాలకు తెలియదు కానీ.

 Gang Leader Actor Vallabhaneni Janardhan Properties, Vallabhaneni Janardhan, Gan-TeluguStop.com

పాతతరం సినిమాల్లో ప్రముఖ విలన్ ఈయన.చాలా కాలంగా ఆయన నటన జీవితానికి దూరం అయ్యాడు.అయితే ఇప్పటికీ ఆయన నటించిన పలు సినిమాల గురించి సినిమాలపై అవగాహన ఉన్నవ్యక్తులకు తెలిసే ఉంటుంది.ముఖ్యంగా చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు.

ఈ సినిమాలో ఆయన ఎస్పీ పాత్లో నటించాడు.హీరోయిన్ సుమలత తండ్రి పాత్రలో ఆయన యాక్ట్ చేశాడు.

లంచగొండి పాత్రలో జీవించేశాడు.

గ్యాంగ్ లీడర్ ఒక్కటే కాదు.

ఆయన అప్పటికే పలు సినిమాలు చేశాడు.అయితే ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది.

తెలుగులో సుమారు 120 సినిమాల్లో ఆయన యాక్ట్ చేశాడు.కాలేజీలో చదువుకునే రోజుల్లో నాటకాలు వేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గజదొంగ సినిమాకు జనార్ధన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

మరి కొన్ని సినిమాలకు సైతం అసిస్టెంట్ డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహించాడు.అయితే ఈయన డబ్బుకోసం కాకుండా ఫ్యాషన్ తో సినిమాల్లోకి వచ్చాడు.

Telugu Arjun, Assistant, Chiraneevi, Corrupt Role, Gaja Donga, Gang, Sumalatha,

కొంత కాలం తర్వాత జనార్థన్ సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.దీనికి అర్జున్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే పేరు పెట్టాడు.ఓ సినిమాను నిర్మించాడు.అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా రిలీజ్ కాలేదు.అటు అప్పట్లో పేరున్న దర్శకుడు విజయ బాపినీడు కుమార్తెను జనార్థన్ పెళ్లి చేసుకున్నాడు.గ్యాంగ్ లీడర్ సినిమాను బాపినీడే నిర్మించాడు.

అందుకే అల్లుడికి మంచి క్యారెక్టర్ ఇప్పించాడు.సినిమాల్లోకి రాకముందే ఈయన తాత మంచి బిజినెస్ మ్యాన్.ఆయన సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లు.ఆయన తండ్రి వాటిని మరింత పెంచాడు.అదే సంపద జనార్థన్ చేతికి వచ్చింది.మొత్తంగానికి జనార్థన్ కోటీశ్వరుడు అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube