గేమ్ చేంజర్ దిల్ రాజు ప్లాన్ ఏంటి..?

దిల్ రాజు బ్యానర్ లో శంకర్ డైరెక్షన్ లో ప్రతిషాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్.

గ్లోబర్ స్టార్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో కియదా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ మాత్రమే వదిలిన మేకర్స్ ఇంతవరకు సినిమా నుంచి చరణ్ టీజర్ ని వదల్లేదు.

Game Changer What Is The Plan Of Dil Raju-గేమ్ చేంజర్ ది

సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది కూడా చెప్పలేదు.అసలు గేమ్ చేంజర్ టీం ఏం చేస్తుంది.

సినిమా ఎక్కడి దాకా పూర్తైంది అన్నది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు.అయితే ఇదంతా శంకర్ ప్లానింగ్ లో భాగమే అని అంటున్నారు.

Advertisement

కావాలనే ఈ సినిమాపై ఎక్కువ హైప్ రాకుండా చేస్తున్నారట.సినిమా రిలీజ్ కి నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారట.

ఆ ప్లానింగ్ ప్రకారమే దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ గురించి ఎక్కడ ప్రస్తావించకుండా ఉన్నారు.మరి గేమ్ చేంజర్ విషయంలో ఏం జరుగుతుంది అన్నది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.

ఈ సినిమాలో చరణ్ ఒక సీ.ఈ.ఓ గా కనిపిస్తారని తెలుస్తుంది.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు