ఎంపీకి బెయిల్‌ మంజూరు

అమరావతి రైతులు పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్‌ పాల్గొన్న విషయం తెల్సిందే.ఆ సందర్బంగా పోలీసులపై దౌర్జన్యం చేశాడు అంటూ గల్లా జయదేవ్‌పై పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడం జరిగింది.

 Galla Jayadev Bail Granted-TeluguStop.com

నిన్న ఉదయం అరెస్ట్‌ అయిన గల్లా జయదేవ్‌ నేడు తెల్లవారు జామున సబ్‌ జైలుకు తరలించారు.జైల్లోనే ఆయన రెండు మూడు రోజులు ఉండాల్సి రావచ్చు అనుకున్నారు.

అయితే నేడు ఆయనకు బెయిల్‌ వచ్చింది.

నేడు మద్యాహ్నం వరకు గల్లా జయదేవ్‌ బయటకు వచ్చాడు.

గల్లా తరపు న్యాయవాది మగళగిరి మెజిస్ట్రేట్‌ కోర్టులో బెయిల్‌ పత్రాలు సమర్పించడంతో పాటు షురుటీగా కూడా కొందరిని ఉంచడంతో బెయిల్‌ మంజూరు చేయడం జరిగింది.గల్లా జయదేవ్‌ కండీషన్స్‌తో కూడిన బెయిల్‌ను పొందాడు.

గల్లా అరెస్ట్‌పై గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.జైలు వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube