అశోక్ 'హీరో' టాక్ ఏంటి..?

Galla Ashok Hero First Talk

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి గల్లా అశోక్ హీరోగా పరిచమవుతున్నాడు.ఆదిత్య శ్రీరాం డైరక్షన్ లో హీరో సినిమాతో వస్తున్న గల్లా అశోక్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈరోజు వస్తున్నాడు.

 Galla Ashok Hero First Talk-TeluguStop.com

యూఎస్ లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడగా ఈ సినిమా ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది.గల్లా అశోక్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు.

ఈ సినిమాను ఆదిత్య శ్రీరాం అన్ని అంశాలతో తెరకెక్కించాడని తెలుతుంది.ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని హీరో సినిమాలో ఉన్నాయి.

 Galla Ashok Hero First Talk-అశోక్ హీరో’ టాక్ ఏంటి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగగా.సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు చెబుతున్నారు.సినిమాకు టాక్ యావరేజ్ గా వచ్చింది.అయితే గల్లా అశోక్ మొదటి సినిమా తన వరకు బాగానే చేశాడని అంటున్నారు.

అశోక్ కి ఈ సినిమా మంచి డెబ్యూ అని చెప్పుకుంటున్నారు.గల్లా అశోక్ హీరోతో మంచి ఎంట్రీ దొర్కిందని చెప్పొచ్చు.

సినిమాలో నిధి గ్లామర్ జిబ్రాన్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయని అంటున్నారు.భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ సినిమాల తర్వాత ఆదిత్య శ్రీరాం తెరకెక్కించిన హీరో ప్రేక్షకులను మెప్పించడంలో పాస్ మార్కులు తెచ్చుకుందని అంటున్నారు.

#Ashok #Mahesh #Nidhi Agarwal #Galla Ashok #Mahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube