మూడోసారి తల్లి కాబోతున్న హాలీవుడ్ నటి.. ఎవరంటే?

ఈమధ్య సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్ లు, బుల్లితెర నటీమణులు పండంటి బిడ్డలకు జన్మనిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క, కరీనా తమ పండంటి బిడ్డకు జన్మనివ్వగా.

 Gal Gadot Announces 3rd Pregnancy Her Instagram-TeluguStop.com

సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదిలా ఉంటే మరో నటి తను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇంతకీ ఆ నటి ఎవరంటే.

 Gal Gadot Announces 3rd Pregnancy Her Instagram-మూడోసారి తల్లి కాబోతున్న హాలీవుడ్ నటి.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ హాలీవుడ్ నటి గాల్ గాడోట‌్.

ఆమె ఫ్యాషన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొని మిస్ యూనివర్స్ పేరు సంపాదించుకుంది.ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి తన నటనకు వర్షాకాలం సొంతం చేసుకుంది.

ఇక 2008లో ఆమె యారన్ వర్సానో ను పెళ్లి చేసుకుంది.కాగా వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా తాను మూడోసారి తల్లిని కాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది.

Telugu 3rd Pregnancy, Gal Gadot, Hollywood, Instagram, Miss Universe, Pregnancy, Social Media, Wonder Woman-Movie

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో ఓ ఫోటో ను షేర్ చేస్తూ అందులో తన భర్తతో పాటు, తన ఇద్దరు పిల్లల తో దిగిన ఫోటో పంపుతూ ఈ శుభవార్త ను తెలిపింది.ఇక ఇది షేర్ చేసిన కొద్దిసేపటికి 50 మిలియన్ లకు పైగా ఉన్న ఫాలోవర్ లు విపరీతమైన లైకులు కొట్టారు.అంతే కాకుండా కామెంట్లతో పాటు వారి దంపతులకు నేటి జనులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవలే ఆమె వండర్ ఉమెన్ 1984 అనే సినిమాలో నటించగా.2017 లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 గా విడుదల అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను ప్యాట‌ీ జెన్ కిన్స్ తెరకెక్కించారు.

ఈ సినిమాతో మంచి విజయం సాధించికున్నా గాల్ గడోట‌్ కు మరో సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది

.

#Hollywood #Miss Universe #Gal Gadot #3rd Pregnancy #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు