అప్పట్లో ఈ హీరోయిన్ అందుకే ఆత్మహత్యాయత్నం చేసిందట…  

Gajala, Tollywood former heroine, real life news, Faijal Raza khan, Tollywood - Telugu Faijal Raza Khan, Gajala, Real Life News, Tollywood, Tollywood Former Heroine

తెలుగు లో సీనియర్ నటుడు జగపతిబాబు హీరోగా నటించిన “నాలో ఉన్న ప్రేమ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “బాలీవుడ్ బ్యూటీ గజాల” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఈమె నటించిన మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, అల్లరి నరేష్, విక్టరీ వెంకటేష్, తదితర హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

 Gajala Real Life News Faijal Raza Khan Jagapathi Babu

ఒకప్పుడు చేతి నిండా వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో ఆమె జీవితంలో చోటు చేసుకున్న టువంటి ఓ సంఘటన  తన మొత్తం సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.

అయితే ఇందులో  గజాల ఒకప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ యంగ్ హీరో తో ప్రేమలో పడిందని, కానీ ఆ ప్రేమ విఫలమవడంతో గజాలా పూర్తిగా మానసికంగా క్రుంగి పోయిందని పలు వార్తలు వినిపిపించాయి.

అప్పట్లో ఈ హీరోయిన్ అందుకే ఆత్మహత్యాయత్నం చేసిందట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందువల్లే గజాల విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని దీంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాలతో బయట పడింది. అయితే ఆత్మహత్యాయత్నం అనంతరం తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సలహాలు, సూచనల మేరకు ఫైజల్ రజా ఖాన్ అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం  గజాల తన భర్తతో కలిసి దుబాయ్ దేశంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.  అంతేగాక తన తండ్రి కి సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపార సంస్థల బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

అయితే తెలుగులో నటి గజాల నటించిన, తొట్టి గ్యాంగ్ స్టూడెంట్ నెంబర్ వన్, విజయం, శ్రావణమాసం, అదృష్టం, మల్లీశ్వరి తదితర చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

#Gajala #Real Life News #TollywoodFormer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gajala Real Life News Faijal Raza Khan Jagapathi Babu Related Telugu News,Photos/Pics,Images..