జీఎస్ఎల్వీ - మార్క్3 ద్వారా గగన్ యాన్ ప్రయోగాత్మక ప్రయోగం..!

వ‌చ్చే సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నెలల్లో జీఎస్ఎల్వీ-మార్క్ 3 ద్వారా గ‌గ‌న్ యాన్ ప్ర‌యోగాత్మ‌క ప్ర‌యోగం చేప‌ట్ట‌బోతున్నామ‌ని షార్ డైరెక్ట‌ర్ రాజ‌రాజ‌న్ అన్నారు.గ‌గ‌న్ యాన్ మాన‌వ ర‌హిత ప్ర‌యోగాలు జ‌రిపిన త‌ర్వాత‌నే పూర్తి ప్ర‌యోగం ఉంటుంద‌ని తెలిపారు.అదేవిధంగా వ్యోమ‌గాముల‌ని సుర‌క్షితంగా తీసుకురావాల‌ని ఇస్రో ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారున‌.ఎస్ఎల్వీ-డీ1 సెన్సార్ స‌మస్య కార‌ణంగానే నిర్దిష్ట కక్ష్య‌లోకి ఉప‌గ్ర‌హాల‌ని చేర‌వేయ‌లేక‌పోయింద‌ని వెల్ల‌డించారు.2023 ఫిబ్ర‌వ‌రి – జూలై మ‌ధ్య‌లో జీఎస్ఎల్వీ మార్క్ -3 ద్వారా చంద్ర‌యాన్ ప్ర‌యోగం ఉంటుంద‌ని పేర్కొన్న ఆయ‌న‌.నాలుగు నెలల్లో నాలుగు ప్ర‌యోగాలే ల‌క్ష్యంగా ఇస్రో ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

 Gagan Yan Experimental Experiment By Gslv - Mark3 , Gagan Yan , Experiment By Gs-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube