ప్రదీప్ కోసం రంగంలోకి బడా నిర్మాతలు  

Ga2 Uv Creations To Release Pradeep Debut Movie - Telugu 30 Rojullo Preminchadam Ela, Ga2, Pradeep, Uv Creations

యాంకర్ నుండి హీరోలుగా మారిన వారి సంఖ్య టాలీవుడ్‌లో చాలానే ఉంటుంది.తాజాగా వారి జాబితాలో చేరాడు యాంకర్ ప్రదీప్.బుల్లితెరపై తనదైన యాంకరింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ యాంకర్, ఇప్పుడు వెండితెరపై హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

Ga2 Uv Creations To Release Pradeep Debut Movie

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఒక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో మనముందుకు వస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.ఇక ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెండు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకు వచ్చాయి.

అల్లు అరవింద్‌కు చెందిన GA2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాయి.

ప్రదీప్ కోసం రంగంలోకి బడా నిర్మాతలు-Gossips-Telugu Tollywood Photo Image

ప్రదీప్ హీరోగా మారిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నాడు.

ఈ సినిమాను మున్నా అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test