వైరల్ వీడియో: కోపంతో ఊగిపోయిన బుడ్డోడు .. ఇంతకీ ఏమి చేసాడంటే...?

కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలు చేసే పనులు ముద్దుగా అనిపించడంతో పాటు, తెగ నవ్వు తెప్పిస్తాయి.ఎప్పటికప్పుడు చిన్న పిల్లలు చేసే అల్లరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Funny Video Viral Social Meida Viral Video Boy Waering-TeluguStop.com

సాధారణంగా ఏదైనా ఒక పని చేద్దామని అనుకున్నప్పుడు అది చేయడం రాకపోతే చాలా కోపం వస్తుంది చిన్న పిల్లలకు.ఎంత ప్రయత్నం చేసిన అది రాకపోతే  కోపం ఇటే వచ్చేస్తుంది.

 ఆ కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కానీ ఒక్కోసారి ఆపుకోలేము.అచ్చం అలాగే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న బుడ్డోడుకి కూడా అలాగే కోపం వచ్చింది.

 Funny Video Viral Social Meida Viral Video Boy Waering-వైరల్ వీడియో: కోపంతో ఊగిపోయిన బుడ్డోడు .. ఇంతకీ ఏమి చేసాడంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ  బుడ్డోడి కోపం ఎలా ఉంది అంటే ఏకంగా చేతిలో ఉన్నది విసిరి పడేసెంత.

వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా ఒక చిన్నారికి కాలికి సాక్స్ తొడుక్కోవడం చాలా పెద్ద సమస్యగా మారిపోయింది.

ఒక కాలికి ఎలాగోలా వేసుకున్నాడు కానీ రెండో కాలుకి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డాడు.ఆ కోపంతో  చేతిలో ఉన్న సాక్స్ ను విసిరికొట్టడంతో పాటు రెండు కాలుకి ఉన్న సోక్స్ ని కూడా తీసి మరి విసిరికొట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది… ఆ బుడ్డోడు సాక్స్ వేసుకోవడానికి  పడుతున్న పాట్లు  నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు నవ్వులు తెప్పిస్తుంది.కొంతమంది నెటిజన్స్ పడుకోడానికి ‘మేము మాస్క్ వేసుకోవడానికి కూడా ఇలానే కష్టపడతాం’  అంటూ ఫన్నీ  కామెంట్స్ పెడుతున్నారు.

#Funny Video #Socks #Social Meida #Boy Waering #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు