దొంగతనం చేసి దొరికిపోయాడు.. అతడి రియాక్షన్ ఎలా ఉందంటే?

ఎంత గజ దొంగ అయినా ఎక్కడో ఒక చోటా చిన్న తప్పు చేసి దొరికిపోతాడు.ఇంకా అలా దొరికిపోయినప్పుడు ఏ దొంగ అయినా ఎలా రియాక్ట్ అవుతాడు.

 Funny Video, Red Handed, Stealing, Government Property-TeluguStop.com

కొంచం రౌడీ దొంగ అయితే కొట్టి పారిపోతాడు.పిరికివాడు అయితే ఎం చెయ్యకుండా చేతులు కట్టుకొని పోలీసులు వచ్చే వరకు ఒక మూలా కూర్చుంటాడు.

అదే తెలివైన దొంగ అయితే ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుంటాడు.కానీ ఓ దొంగ మాత్రం దొరికిపోయి నవ్వుతు ఉండిపోయాడు.దొరికినప్పుడు అతని రియాక్షన్ చూస్తే మనకు కూడా నవ్వు వచ్చేస్తుంది.ఇది వినడానికి వింతగా ఉన్న ఈ ఫన్నీ ఘటన చత్తీస్‌గడ్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చత్తీస్‌గడ్‌లో కరెంటు తీగలకు చెట్టు కొమ్ములు తగులుతున్నాయని చెట్ల కొమ్మలు నరికేందుకు విద్యుత్ సరఫరా సిబ్బంది ఓ నిచ్చెనను తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉంచారు.

అయితే ఆ నిచ్చనను చుసిన ఓ వ్యక్తి ఎవరికి తెలియకుండా దాన్ని భుజానికి తగిలించుకుని బైకు మీద లాక్కుంటూ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు.

అది గమనించిన విద్యుత్ సరఫరా సిబ్బంది అతన్ని వెంబడించి మార్గం మధ్యలోనే అధికారులు అడ్డుకుని ”నువ్వు ఎత్తుకెళ్తుంది ప్రభుత్వ నిచ్చెన అని వారు చెప్పగా” అతను నవ్వు ముఖం పెట్టేశాడు.

ఆ రియాక్షన్ ను అంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube