సమోసా ఈ పేరు వింటేనే చాలా మందికి నోటిలో నీళ్లూరుతాయి.బయటకు వెళ్లినప్పుడు స్నాక్స్‌గా దీనిని చాలా మంది తినేందుకు ఇష్టపడుతుంటారు.
సమోసాల్లోనూ ప్రాంతాన్ని బట్టి వెరైటీలు ఉంటాయి.అది ప్రాంతా న్ని బట్టి ఉంటుంది.
చిన్న సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు, ఆలు సమోసాలు వంటివి ఉంటాయి.కానీ ఇటువంటి సమోసాను మీరెప్పుడు చూడలేదు.
అదే నెంబర్ సీరిస్ ఉన్న సమోసలు.దేశంలో ఎక్కడ ఇలాంటి సమోసాలు అమ్ముతున్నారో తెలుసుకోండి మరి.
అలా సాయంత్రం బయటకు వెళ్లినప్పుడు ఓ సమోసా తిని ఓ చాయ్తాగితే ఆ మజానే వేరప్పా అంటుంటున్నారు చాలామంది.ఆ ఫీలింగ్‌ను ఎంజాయ్ చేసేందుకు కూడా ఓ ట్విట్టర్ యూజర్ సమోసాలు ఆర్డర్ చేశాడు.
కానీ వచ్చినా ఆ సమోసాలు చూసి ఖంగుతిన్నాడు.ఆ సమోసాలను ఫోటోలు తీసి ట్విట్టర్లో పోస్టుచేశాడు.
అందులో ఏముంది వింత అనుకుంటున్నారా.అక్కడే ఉంది అసలు కథ.ఆ సమోసాలపై సీరియల్ నెంబర్ వేసి ఉంది.ఇదేందయ్యా ఇది అంటూ నేనెప్పుడు చూడలే.
టెక్నాలజీ పీక్స్‌లోకి వెళ్లిపోయింది అంటూ ట్విట్ చేశాడు.టెక్నాలజీ పీక్స్‌లోకి వెళ్లిపోవడానికి ఇదే నిదర్శనమంటూ ట్వీట్ చేశాడు.
టెక్నాలజీ పీక్స్ అంటూ క్యాప్షన్ పెట్టాడు.దేశంలో ఎక్కడ జరిగిందో తెలియదు.ఆ హోటల్ పేరు కూడా రాయలేదు.కానీ నెటిజన్స్ మాత్రం ఇది ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఇంతకీ సమోసాలను తిన్నవా లేదా సీరియల్ నెంబర్‌ను చూసుకుంటూ అలానే ఉన్నవా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఎందుకంటే ఇలాంటి సమోసాలు బహుషా ఎక్కడా కనిపించవేమో కదా.
అందుకే ట్విట్లు రీ ట్విట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది.మరి ఇలాంటి సమోసాలను మీరు ఎప్పుడైనా చూస్తే మీరు కూడా కామెంట్లతోనే సమాధానం చెప్పండి చూద్దాం.