సాధారణంగా ఇంట్లో ఉన్న మహిళలు సీరియల్స్ కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు.కొందరు సీరియల్స్ ని చూడరు.
మరికొందరు మాత్రం సీరియల్స్ ని పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారు.సీరియల్స్ లో ఎమోషన్ సీన్ వస్తే ఎమోషనల్ అవ్వడం ఫన్నీ సీన్ వస్తే నవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.
అయితే ఈ మధ్యకాలంలో కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా గ్రాఫిక్స్ ని బాగానే ఉపయోగిస్తున్నారు.ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో కూడా చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఒక హిందీ సీరియల్ లో ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో అవుతోంది.ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఫుల్ గా నవ్వుకుంటున్నారు.కాగా ఆ వీడియోలు హీరో హీరోయిన్ లు గాలిపటాలు ఎగుర వేస్తూ ఉంటారు.ఈ క్రమంలోని అనుకోకుండా హీరో బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతాడు.
కింద పడిపోతున్న హీరో పల్టీలు కొడుతూ కిందకి పడిపోతూ ఉండగా ఇంతలోనే బిల్డింగ్ పైనుంచి హీరోయిన్ కూడా దూకి హీరోని గాలిపటానికి ఉండే కట్టెపుల్ల ను పట్టుకుంటారు.ఇక ఈ సీన్ లో పెద్ద గాలిపటం గ్రాఫిక్స్ లో చూపించడం మాత్రమే కాకుండా గ్రాఫిక్స్ లోకి చేసిన ఆ గాలిపటం పుల్లని పట్టుకొని హీరోయిన్ గాలిలో విహరిస్తూ హీరో చేతిని పట్టుకోవడం తెగ నవ్వులు పూయిస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ సన్నివేశం ఇష్క్ కి దస్తాన్ నాగమణి సీరియల్ లోనిది.ఈ వీడియోని చూసిన నెటిజన్స్ మంది పడుతున్నారు.సన్నివేశాన్ని చిత్రీకరించిన వారికి మైండ్ పనిచేయడం లేదని.గ్రాఫిక్స్ చేయడంలో కూడా లిమిట్స్ ను క్రాస్ చేసి మరి ఆ సన్నివేశాన్ని షూట్ చేశారు అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.ఈ సీరియల్ రచయిత ఏం తింటున్నాడు.
ఆ సీరియల్ రచయితకు మెదడు దెబ్బతిని ఉండవచ్చు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.