ఆ ఆటగాడికి చిర్రెత్తుకొచ్చిన కోపం..కోపంతో రెచ్చిపోయిన బౌలర్

క్రికెటర్ల మధ్య ఎప్పుడు ఏం జరిగినా కూడా హాట్ టాపిక్ అయిపోతుంది.చాలా మంది తమ ఆట ఆడే సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు అనేవి జరుగుతుంటాయి.

 Frustrated Zimbabwe Bowler Muzarabani Runs Into The Face Of Taskin Ahamed , Zim, Ban, Awkward, Fight, Zimbabwe, Bowler, Muzarabani, Bangladesh, Batsman Taskin,, Frustrated, Zimbabwe Bowler, Muzarabani, Runs Into The Face ,taskin Ahamed-TeluguStop.com

ఆ సమయంలో వారు భావోద్వేగానికి గురి అవ్వటమో లేకుంటే ఎదుటి క్రిడాకారుడితో దురుసుగా ప్రవర్తించడమో చేస్తుంటారు.తాజాగా అలాంటి ఘటనే ఇక్కడ కూడా జరిగింది.

జింబాబ్వే టూర్ కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు ఓకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో తలపడుతోంది.అయితే ఈ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు అదరగొట్టేసింది.

 Frustrated Zimbabwe Bowler Muzarabani Runs Into The Face Of Taskin Ahamed , Zim, Ban, Awkward, Fight, Zimbabwe, Bowler, Muzarabani, Bangladesh, Batsman Taskin,, Frustrated, Zimbabwe Bowler, Muzarabani, Runs Into The Face ,taskin Ahamed-ఆ ఆటగాడికి చిర్రెత్తుకొచ్చిన కోపం..కోపంతో రెచ్చిపోయిన బౌలర్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 468 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిపోయింది.ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు కూడా బాగానే ఆడింది.2వ రోజు ఆట ముగిసే టైంకి జింబాబ్వే జట్టు వికెట్ నష్టానికి 114 రన్సు చేసి మ్యాచ్ ను అయిపోగొట్టింది.రెండవ రోజు ఆటలో ఆటగాళ్ల మధ్య ఓ గొడవ అయ్యింది.

ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సాధారణంగా క్రికెట్‌లో ఇలాంటి గొడవలు చాలానే జరుగుతుంటాయి.

తాజాగా ఈ గొడవ నెట్టింట వైరల్ అవుతోంది.బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాన్ టస్కిన్ అహ్మద్ తన కెరీర్‌లోనే మంచి ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు.తన బ్యాంటింగ్ జింబాబ్వే బౌలర్లకు తలనొప్పిలా తయారైంది.

బంగ్లా బ్యాట్స్‌మెన్ పై జింబాబ్వే బౌలర్లు దాడికి దిగడంతో మ్యాచ్ మరీ ఉత్కంఠంగా మారింది.85వ ఓవర్‌లో ఆ గొడవ జరిగింది.బంగ్లా బ్యాట్స్ మెన్ టాస్కిన్, జింబాబ్వే బౌలర్ ముజారబాతో గొడవకు దిగారు.85 వ ఓవర్‌లో నాలుగవ బంతిని షార్ట్ బంతిగా వదిలడంతో దానిని టాస్కిన్ బాగానే ఆడాడు.జింబాబ్వే బౌలర్ ముజారబావి బంగ్లా బ్యాట్స్‌మెన్ చెంతకు చేరి మాటలతో రెచ్చగొట్టాడు.

ఆ సమయంలో ఇద్దరు మాటలతో రెచ్చిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఒకరి తలను మరొకరు రుద్దుకుంటూ తిట్టుకున్నారు.కొద్దిసేపు వారి హావభావాలు చూసిన నెటిజన్లు తెగ నవ్వుకున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube