నేటి నుంచీ....'హెచ్‌-1బి క్యాప్‌'పరిశీలన  

From Tody Anwords H1b Visa Cap 2019 In America-

హెచ్ -1 బీ వీసా లకోసం గతంలోనే దరఖాస్తులు చేసుకున్న వారి విజ్ఞప్తి ని పరిశీలించే ప్రక్రియని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం మొదలు పెట్టింది.హెచ్ -1 బీ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ని సోమవారం నుంచీ మొదలు పెట్టనున్నారని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది.2019 ఆర్ధిక సంవత్సరం కి గాను దాఖలు చేసుకున్న దరఖాస్తులని

From Tody Anwords H1b Visa Cap 2019 In America--From Tody Anwords H1B Visa Cap 2019 In America-

“హెచ్‌-1బి క్యాప్‌” పిటిషన్లను పరిశీలించనున్నట్టు తెలిపింది.అయితే ఇది కేవలం గతంలోనే పెట్టుకుని ఉన్న దరఖాస్తులకే వర్తిస్తుందని, కొత్తగా పెట్టుకున్న వారికి ఈ ప్రక్రియ వర్తించదని తెలిపింది.అయితే ప్రీమియం ప్రాసెసింగ్‌ కింద పిటిషన్‌దారులు అదనంగా కొంత ఫీజు చెల్లించిన తరువాత తమ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను 15 రోజుల్లోపే పూర్తిచేసుకోవచ్చు.

ఇదిలాఉంటే కొంతకాలంగా పెద్ద మొత్తంలో పేరుకుని పోయి ఉన్న వీసా ధరఖాస్తులని అమెరికా నిలిపివేసినా సరే కొన్ని కొన్ని విభాగాలలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.ఏది ఏమైనా సరే గతంలోనే వీసా కోసం దరఖాస్తు పెట్టుకుని వేచి చూస్తున్న వారిని ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.